Home  »  TSPSC  »  Kakatiya Dynasty

Kakatiya Dynasty (కాకతీయులు) Previous Questions and Answers in Telugu

These Telangana History (తెలంగాణ చరిత్ర) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 71

రంగనాథ రామాయణంను రచించినది ఎవరు?

  1. గోన బుద్దారెడ్డి
  2. కొలని రుద్రదేవుడు
  3. గోప గన్నారెడ్డి
  4. హుళక్కి భాస్కరుడు
View Answer

Answer: 1

గోన బుద్దారెడ్డి

Question: 72

కాకతీయ వంశంలో కాకతి అనే పదానికి అర్థం?

  1. వరాహం
  2. వృక్షం
  3. నంది
  4. గుమ్మడి లేదా కూష్మాండం
View Answer

Answer: 4

గుమ్మడి లేదా కూష్మాండం

Question: 73

కాకతీయుల కాలం నాటి ప్రఖ్యాత నృత్యం?

  1. యక్షగానం
  2. పేరిణి శివతాండవం
  3. కాకతికేళి
  4. చిందు
View Answer

Answer: 2

పేరిణి శివతాండవం

Question: 74

మోటుపల్లి అభయ శాసనాన్ని వేయించిన కాకతీయరాజు ఎవరు?

  1. రుద్రదేవుడు
  2. గణపతి దేవుడు
  3. ప్రతాపరుద్రుడు
  4. మహాదేవుడు
View Answer

Answer: 2

గణపతి దేవుడు

Question: 75

ఈ క్రింది వాటిల్లో కంచర్ల గోపన్న రచన కానిది ఏది?

  1. తారక మంత్రము కోరిన దొరికెను….    
  2. ఇక్ష్వాకు కులా తిలకా…
  3. అదిగో అల్లదిగో శ్రీహరివాసమూ
  4. పలుకే బంగారమాయెరా…
View Answer

Answer: 3

అదిగో అల్లదిగో శ్రీహరివాసమూ