Home  »  TSPSC  »  Kakatiya Dynasty

Kakatiya Dynasty (కాకతీయులు) Previous Questions and Answers in Telugu

These Telangana History (తెలంగాణ చరిత్ర) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 76

కాకతీయుల కాలంలో విదేశీ వాణిజ్యానికి ఉపయోగపడిన ప్రసిద్ధి రేవు పట్టణం ఏది?

  1. పేరూరు
  2. మోటుపల్లి
  3. వాడపల్లి
  4. మంథెన
View Answer

Answer: 2

మోటుపల్లి

Question: 77

ఏ నదికి తెలివాహ అనే నామాంతరం ఉన్నది?

  1. ప్రాణహిత
  2. మూసి
  3. గోదావరి
  4. మంజీర
View Answer

Answer: 3

గోదావరి

Question: 78

సమగ్ర లక్షణాలు గల తొలి శతకమైన “వృషాధిప శతకం” కర్త ఎవరు?

  1. పిడుపర్తి సోమనాథుడు  
  2. పిడుపర్తి బసవ కవి
  3. పిడుపర్తి నిమ్మనాథుడు
  4. పాల్కుర్కి సోమనాథుడు
View Answer

Answer: 4

పాల్కుర్కి సోమనాథుడు

Question: 79

‘అస్సాక’ అనునది తెలంగాణ ప్రాంతంలో విలసిల్లిన ఒక జనపదం. ఇది దేనిలో పేర్కొనబడింది?

  1. అంగుత్తర నికాయ
  2. మహాభారతం
  3. గోనబుద్ధారెడ్డి రంగనాధ రామాయణం
  4. పాల్కుర్కి సోమనాథుని బసవ పురాణం’
View Answer

Answer: 1

అంగుత్తర నికాయ

Question: 80

ఈ క్రింది రాజ వంశములను వారి ముఖ్య పట్టణంలో జతపరుచుము.

వంశం

1. కాకతీయులు ·

2. రాష్ట్రకూటుల

3. శాతవాహనులు

4. వాకాటకులు

ముఖ్యపట్టణం

ఎ. కోటిలింగాల

బి. వత్సగుల

సి. హనమకొండ

డి. మాన్యఖేట

  1. 1-డి, 2-సి, 3-ఎ, 4-బి
  2. 1-బి, 2-ఎ, 3-డి, 4-సి
  3. 1-సి, 2-డి, 3-ఎ, 4-బి
  4. 1-బి, 2, సి. 3-డి, 4-ఎ
View Answer

Answer: 4

1-బి, 2, సి. 3-డి, 4-ఎ