Home  »  TSPSC  »  Kakatiya Dynasty

Kakatiya Dynasty (కాకతీయులు) Previous Questions and Answers in Telugu

These Telangana History (తెలంగాణ చరిత్ర) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 81

రాణి రుద్రమదేవి మరణాన్ని గురించి వివరించే శాసనం ఏది?

  1. బీదర్ కోట శాసనం
  2. చందుపట్ల శాసనం
  3. వరంగల్ కోట శాసనం
  4. శ్రీశైలం శాసనం
View Answer

Answer: 2

చందుపట్ల శాసనం

Question: 82

కాకతీయుల కాలంలో వసూలుచేసే ఆస్తి పన్నును ఏ పేరుతో పలిచేవారు?

 

  1. ముదార
  2. పుల్లరి
  3. కనిక
  4. ఇల్లరి
View Answer

Answer: 2

పుల్లరి

Question: 83

కాకతీయుల కాలంలో భూములు అనేక విభాగాలుగా ఉండేవి. “అక్కు కట్టు భూములు” అనగానేమి?

  1. మెట్ట భూములు
  2. నీటిపారుదల గల భూములు
  3. తోట భూములు
  4. మేత భూములు
View Answer

Answer: 2

నీటిపారుదల గల భూములు

Question: 84

హనుమకొండలోని వేయి స్తంభాల గుడిలో గల మూల విరాట్టు ఎవరు?

  1. నామేశ్వరుడు
  2. సోమేశ్వరుడు
  3. రుద్రేశ్వరుడు
  4. భీమేశ్వరుడు
View Answer

Answer: 3

రుద్రేశ్వరుడు

Question: 85

విభజన పూర్వపు ఖమ్మం జిల్లా కల్లూరిలోని వేణుగోపాల స్వామి ఆలయాన్ని నిర్మించిన కాకతీయ పాలకుడు ఎవరు?

  1. రుద్రదేవుడు
  2. రుద్రమదేవి
  3. గణపతి దేవుడు
  4. ప్రతాపరుద్ర
View Answer

Answer: 2.

రుద్రమదేవి