Home  »  TSPSC  »  Kakatiya Dynasty

Kakatiya Dynasty (కాకతీయులు) Previous Questions and Answers in Telugu

These Telangana History (తెలంగాణ చరిత్ర) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 86

ఈ కింది నృత్య రూపాలలో ఏది ‘యుద్ధ వీరుల నృత్యం’గా పేరు గాంచింది?

  1. కోలాటం
  2. పేరిణి శివతాండవం
  3. భరతనాట్యం
  4. కథాకళి
View Answer

Answer: 2

పేరిణి శివతాండవం

Question: 87

‘శుకసప్తతి’ గ్రంథ రచయిత?

  1. అయ్యలరాజు నారాయణ
  2. దూబగుంటనారాయణ కవి
  3. పాలవేకిరి కదిరీపతి
  4. గంగాధరుడు
View Answer

Answer: 3

పాలవేకిరి కదిరీపతి

Question: 88

తొలి కాకతీయులు పోషించినది?

  1. జైనమతం
  2. శైవ మతం
  3. బౌద్ధ మతం
  4. వైష్ణవ మతం
View Answer

Answer: 1

జైనమతం

Question: 89

క్రింది ఆలయాలలో ఏ దేవుడిని రెండు లింగాల రూపంలో పూజిస్తారు?

  1. భద్రకాళి దేవాలయం
  2. ఉజ్జయిని మహంకాళి దేవాలయం
  3. కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి దేవాలయం
  4. రామప్ప దేవాలయం
View Answer

Answer: 3

కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి దేవాలయం

Question: 90

ఈ క్రింది వారిలో గొప్పవాడిగా పేరుగాంచిన కాకతీయ రాజు ఎవరు?

  1. మహదేవుడు
  2. మొదటి ప్రతాపరుద్రుడు
  3. గణపతిదేవుడు
  4. రెండో ప్రతాపరుద్రుడు
View Answer

Answer: 2

మొదటి ప్రతాపరుద్రుడు