Home  »  TSPSC  »  Kakatiya Dynasty

Kakatiya Dynasty (కాకతీయులు) Previous Questions and Answers in Telugu

These Telangana History (తెలంగాణ చరిత్ర) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 91

ఓరుగల్లు కోట ప్రక్కన నిర్మించబడిన ఖుష్ మహల్  నిర్మాత ఎవరు?

  1. రెండవ ప్రతాపరుద్రుడు
  2. గణపతి దేవుడు
  3. షితాబ్ ఖాన్
  4. మాలిక్ కాఫర్
View Answer

Answer: 3

షితాబ్ ఖాన్

Question: 92

తెలుగులో తొలి రామాయణమైన ‘రంగనాథ రామాయణం’ను ఎవరు రచించారు?

  1. రంగనాథుడు
  2. గోన బుద్ధారెడ్డి
  3. గోన గన్నారెడ్డి
  4. మారన
View Answer

Answer: 2

గోన బుద్ధారెడ్డి

Question: 93

ఈ క్రింది వానిని జతపరుచుము.

a. శివదేవయ్య

b. ఏకామ్రనాధుడు

C. మంచన

d. శాకల్య మల్ల

i. ప్రతాప చరిత్రం

ii. నిరోష్యరామాయణం రామానుజం

iii. పురుషార్ధ సారం

iv. కేయూర బాహు చరిత్ర

  1. a-ii, b-iii, c-i, d-iv
  2. a-iv, b-ii, c-iii, d-i
  3. a-iii, b-i, c-iv, d-ii
  4. a-iii, b-ii, c-i, d-iv
View Answer

Answer: 3

a-iii, b-i, c-iv, d-ii

Question: 94

రాజగిరిపోతంలో, నాగసముద్రమనే చెరువును ఎవరు నిర్మించారు?

  1. నాగాంబిక
  2. నాగసేన
  3. మీరావాణి
  4. దేవకి
View Answer

Answer: 1

నాగాంబిక

Question: 95

అడవి బాపిరాజు గారి ‘గోన గన్నారెడ్డి’ నవల అంకితం గైకొన్న జమిందారు ఎవరు?

  1. జన్నారెడ్డి ప్రతాపరెడ్డి సూర్యాపేట
  2. సూర్యారావు భూపతి – గద్వాల
  3. నాయని వెంకట రంగారావు బహుద్దూర – నడిగూడెం
  4. అక్కినేపల్లి జానకి రామారావు -పాల్వంచ
View Answer

Answer: 1

జన్నారెడ్డి ప్రతాపరెడ్డి సూర్యాపేట