Home  »  TSPSC  »  Kakatiya Dynasty

Kakatiya Dynasty (కాకతీయులు) Previous Questions and Answers in Telugu

These Telangana History (తెలంగాణ చరిత్ర) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 6

ఎవరి పాలనా కాలంలో మార్కోపోలో ఆంధ్రదేశశాన్ని సందర్శించాడు?

  1. దేవరాయ
  2. రుద్రదేవి
  3. కృష్ణ దేవరాయలు
  4. రుద్రమదేవి
View Answer

Answer: 4

రుద్రమదేవి

Question: 7

విలాసతామ్ర శాసనం దేని గురించి వివరిస్తున్నది?

  1. కాకతీయ రాజ్య పతనంతర పరిస్థితులు
  2. తళ్ళికోట యుద్ధానంతర దక్షిణ రాజకీయ స్థితిగతులు
  3. గణపతి దేవుని విజయాలు
  4. అంచదేవుని విజయాలు
View Answer

Answer: 1

కాకతీయ రాజ్య పతనంతర పరిస్థితులు

Question: 8

కాకతీయ రాజ్యాన్ని 60 సం||లకు పైబడి పాలించినవారు?

  1. రుద్రదేవుడు
  2. గణపతిదేవుడు
  3. రుద్రమదేవుడు
  4. ప్రతాప రుద్రుడు
View Answer

Answer: 2

గణపతిదేవుడు

Question: 9

వరంగల్ కోటలోని స్వయంభూ అలయానికి పునాది చేసినవారు?

  1. రెండవ ప్రోలరాజు
  2. మొదటి ప్రతాపరుద్రుడు
  3. రుద్రమదేవి
  4. గణపతి దేవుడు
View Answer

Answer: 4

గణపతి దేవుడు

Question: 10

క్రింది ఏ వంశానికి చెందిన ప్రథమ పాలకులు జైనులని నమ్మబడుతుంది?

  1. శాతవాహన వంశం
  2. కాకతీయ వంశం
  3. గుప్త వంశం
  4. రెడ్డి వంశం
View Answer

Answer: 2

కాకతీయ వంశం

Recent Articles