Home  »  TSPSC  »  Kakatiya Dynasty

Kakatiya Dynasty (కాకతీయులు) Previous Questions and Answers in Telugu

These Telangana History (తెలంగాణ చరిత్ర) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 96

కింద పేర్కొనబడిన శాసనాలలో ఒకటి అది జారీ చేయబడిన సంవత్సరంలో సరిపడడం లేదు. ఆ శాసనాన్ని గుర్తించండి?

  1. వరంగల్ శాసనం – క్రీ.శ.1509
  2. బాద్షాహీ అశ్రుఖానా శాసనం – క్రీ.శ. 1592-96
  3. మియాన్ – మిష్క్ శాసనం – క్రీ.శ. 1681
  4. ఘాజీనగర్ శాసనం – క్రీ.శ. 1576
View Answer

Answer: 1

వరంగల్ శాసనం – క్రీ.శ.1509

Question: 97

కాకతీయుల కాలంలో ‘కిళిరము’ అనే పన్ను దేనిపై విధించారు?

  1. గొర్రెల మందపై
  2. చెరువు కాలువల పై
  3. పోక తోటలపై
  4. వారాంతపు సంతలపై
View Answer

Answer: 1

గొర్రెల మందపై

Question: 98

‘కలమ’, ‘శాలి’, ‘శిరాముఖి’, ‘పతంగ హోయన’ అనేవి:

  1. మిలిటరీ పన్నులు
  2. వర్తకులపై వసూలు చేసిన పన్నులు
  3. మంగుళ్లపై వసూలు చేసిన పన్నులు
  4. వరిలో రకాలు
View Answer

Answer: 4

వరిలో రకాలు

Question: 99

తెలుగు భాషను ” ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్”గా వర్ణించినది ఎవరు?

  1. సి. నారాయణ రెడ్డి
  2. ప్రొ॥హల్ దాన
  3. సి.పి. బ్రౌన్
  4. రాచకొండ విశ్వనాథ శాస్త్రి
View Answer

Answer: 3

సి.పి. బ్రౌన్

Question: 100

క్రింది కాకతీయ రాజుల్లో ‘అరిగజకేసరి’ బిరుదు పొందినవారు?

  1. మొదటి ప్రోలరాజు
  2. పిండి గుండ్యన
  3. రెండవ ప్రతాపరుద్రుడు
  4. మహాదేవుడు
View Answer

Answer: 1

మొదటి ప్రోలరాజు