Home  »  TSPSC  »  Kakatiya Dynasty

Kakatiya Dynasty (కాకతీయులు) Previous Questions and Answers in Telugu

These Telangana History (తెలంగాణ చరిత్ర) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 101

గోల్గొండ కోటపై ఎన్ని బురుజులు కలవు?

  1. 78
  2. 82
  3. 87
  4. 69
View Answer

Answer: 3

87

Question: 102

రాణీ రుద్రమదేవి ఏ వంశానికి చెందినవాడు?

  1. బాదామి చాళుక్యులు
  2. మధురై పాండ్యులు
  3. వరంగల్ కాకతీయులు
  4. వేంగీ తూర్పు చాళుక్యులు
View Answer

Answer: 3

వరంగల్ కాకతీయులు

Question: 103

ఈ క్రింది వాటిలో ఏ పుస్తకం ఓరుగల్లును ఆంధ్రనగరిగా పేర్కొంది?

  1. క్రీడాభిరామం
  2. సిద్ధేశ్వర చరిత్ర
  3. ప్రతాపరుద్ర యశోభూషణం
  4. ఆంధ్ర భాషా భూషణం
View Answer

Answer: 3

ప్రతాపరుద్ర యశోభూషణం

Question: 104

రామప్ప దేవాలయం నిర్మించిన సంవత్సరం?

  1. 1113
  2. 1213
  3. 1313
  4. 1413
View Answer

Answer: 2

1213

Question: 105

వేయిస్తంభాల గుడిని క్రిందివాటిలో ఏ పేరుతో పేర్లతో కూడా పిలుస్తారు?

  1. స్వయంభు దేవాలయం, కేశవాలయం
  2. పక్షి ఆలయం
  3. సిద్ధేశ్వరాలయం
  4. రుద్రేశ్వరాలయం, త్రికూట ఆలయం
View Answer

Answer: 4

రుద్రేశ్వరాలయం, త్రికూట ఆలయం