Home  »  TSPSC  »  Kakatiya Dynasty

Kakatiya Dynasty (కాకతీయులు) Previous Questions and Answers in Telugu

These Telangana History (తెలంగాణ చరిత్ర) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 106

‘పెండ్లి సుంకం’ గురించి ప్రస్తావించిన కాకతీయుల కాలంనాటి శాసనాన్ని గుర్తించండి?

  1. కొలనుపాక శాసనం
  2. వేల్పూరు శాసనం
  3. పొలవాస శాసనం
  4. వరంగల్ కోట శాసనం
View Answer

Answer: 2

వేల్పూరు శాసనం

Question: 107

కాకతీయుల కాలానికి చెందిన ఏ శాసనంలో ‘వినయ భూషణుడు’ అనే బిరుదుతో రుద్రదేవుడు పేర్కొనబడ్డాడు?

  1. ఘణపురం శాసనం
  2. ద్రాక్షారామం శాసనం
  3. వరంగల్ ఖిల్లా శాసనం
  4. హనుమకొండ శాసనం
View Answer

Answer: 2

ద్రాక్షారామం శాసనం

Question: 108

కొలను గణపతి దేవుని రచన కిందివాటిలో ఏది?

  1. పండితారాధ్య
  2. శివయోగసారం
  3. శృంగార నైషధం
  4. శివరత్నాకరం
View Answer

Answer: 2

శివయోగసారం

Question: 109

కాకతీయులు ఆరాధించిన దేవత ఎవరు?

  1. లక్ష్మి
  2. విష్ణువు
  3. స్వయంభు శివుడు
  4. దుర్గ
View Answer

Answer: 3

స్వయంభు శివుడు

Question: 110

కాకతీయ రాజవంశీకుల రాజధాని నగరం ఏది?

  1. విజయ నగర్
  2. అమరావతి
  3. ఓరుగల్లు
  4. విశాఖపట్నం
View Answer

Answer: 3

ఓరుగల్లు