Home  »  TSPSC  »  Kakatiya Dynasty

Kakatiya Dynasty (కాకతీయులు) Previous Questions and Answers in Telugu

These Telangana History (తెలంగాణ చరిత్ర) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 111

ఈ కింది రాజ వంశాలలో ఎవరు గ్రామ ప రిపాలనలో అయగార్ విధానాన్ని ప్రవేశపెట్టినారు?

  1. శాతవాహనులు
  2. విష్ణుకుండిలు
  3. ఇక్ష్వాకులు
  4. కాకతీయులు
View Answer

Answer: 4

కాకతీయులు

Question: 112

మధ్య యుగాలలో ఈ కింది వానిలో దేనిని సుల్తానపూర్ గా పిలువబడింది?

  1. కరీంనగర్
  2. వరంగల్
  3. నిజామాబాద్
  4. మెదక్
View Answer

Answer: 2

వరంగల్

Question: 113

ఈ క్రింది వ్యాఖ్యానాలను పరిశీలించండి:
A గణపతి దేవుడు ఆ వంశంలో గొప్ప పరిపాలకుడు. చాలా వరకు తెలుగుదేశంలో రాజకీయ ఐక్యతను పునరుద్ధరించారు.

B. గణపతి దేవుడికి ఇద్దరు కూతుళ్ళు ఉన్నారు. రుద్రమదేవి, గణపమదేవి.
పై వాటిలో సరైన సమాధానం ఏది?

  1. A మాత్రమే
  2. B మాత్రమే
  3. A మరియు B రెండూ
  4. A,B సరికాదు
View Answer

Answer: 3

A మరియు B రెండూ

Question: 114

‘పండితారాధ్య చరితం’ రచయిత?

  1. పాల్కురికి సోమనాథుడు
  2. గణపతి దేవుడు
  3. వల్లభ రాయుడు
  4. రుద్రదేవుడు
View Answer

Answer: 1

పాల్కురికి సోమనాథుడు

Question: 115

వరంగల్ కోట నిర్మాణాన్ని ప్రారంభించింది ఎవరు?

  1. రుద్రుడు
  2. జాయప
  3. రెండో బేతరాజు
  4. రెండో ప్రోలుడు
View Answer

Answer: 1

రుద్రుడు