Home  »  TSPSC  »  Kakatiya Dynasty

Kakatiya Dynasty (కాకతీయులు) Previous Questions and Answers in Telugu

These Telangana History (తెలంగాణ చరిత్ర) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 116

రుద్రమదేవి పాలనా కాలంలో కాకతీయ రాజ్యాన్ని సందర్శించిన యూరోపియన్ బాటసారి?

  1. టావెర్నియార్
  2. మార్కోపోలో
  3. నికోటిన్
  4. మింగో పేస్
View Answer

Answer: 2

మార్కోపోలో

Question: 117

బయ్యారం చెరువు నిర్మించింది ఎవరు?

  1. రుద్రదేవుడు
  2. రుద్రమదేవి
  3. మైలాంబ
  4. గణపతిదేవుడు
View Answer

Answer: 3

మైలాంబ

Question: 118

ఈ క్రింది జతలను పరిశీలించండి?
పుస్తకం                      రచయిత
ఎ. బసవపురాణం – బసవేశ్వరుడు
బి. పండితారాధ్య చరిత్ర – పాల్కురికి సోమనాథుడు
సి. నీతిశాస్త్రముక్తావళి – బద్దెన
డి. రంగనాథ రామాయణం – గోన బుద్ధారెడ్డి
సరైన జతను గుర్తించండి.

  1. ఎ,బి మాత్రమే
  2. ఎ,సి మాత్రమే
  3. ఎ,బి,సి మాత్రమే
  4. బి, సి మరియు డి మాత్రమే
View Answer

Answer: 4

బి, సి మరియు డి మాత్రమే

Question: 119

ఈ క్రింది రచనలను వాటి రచయితలను జతపరచుము:
రచనలు

ఎ. దశరధ రాజనందన చరిత్ర

బి. యయాతి చరిత్ర
సి. వైజయంతి విలాసం

డి. శివధర్మోత్తరం

రచయితలు

1. ఈడూరు ఎల్లయ్య

2. మల్లారెడ్డి

3. సింగాచార్యులు
4. సారంగు తమ్మయ్య

5. పొన్నెగంటి తెలగనార్యుడు

  1. ఎ-3, బి-5, సి-4, డి-2
  2. ఎ-5, బి-2, సి-3, డి-4
  3. ఎ-2, బి-3, సి-4, డి-1
  4. ఎ-4, బి-3, సి-1, డి-5
View Answer

Answer: 1

ఎ-3, బి-5, సి-4, డి-2

Question: 120

‘నాయంకర పాలనా పద్ధతి’ని ప్రవేశ పెట్టింది ఎవరు?

  1. గణపతిదేవ
  2. కుతుబ్ షాహిలు
  3. రుద్రమదేవి
  4. వగరాజు
View Answer

Answer: 3

రుద్రమదేవి