Home  »  TSPSC  »  Kakatiya Dynasty

Kakatiya Dynasty (కాకతీయులు) Previous Questions and Answers in Telugu

These Telangana History (తెలంగాణ చరిత్ర) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 121

ఈ కింది వానిని జతపర్చుము:
a. బయ్యారం చెరువు
b. పాకాల చెరువు
c. కేసముద్ర చెరువు
d. నాగసముద్రం చెరువు
i జగడాల ముమ్ముడ
ii. మొదటి ప్రోలరాజు
iii. మైలాంబ
iv. నాగాంబిక

సరియైన సమాధానము:

  1. a-i, b-ii, c-iii, d-iv
  2. a-ii, b-i, c-iv, d-iii
  3. a-iii, b-i, c-ii, d-iv
  4. a-iv, b-iii, c-i, d-ii
View Answer

Answer: 3

a-iii, b-i, c-ii, d-iv

Question: 122

పురుషులను రంజింపచేయటం కోసం స్త్రీలు చేసే పేరిణి నృత్యాన్ని ఏమంటారు?

  1. లాస్యం
  2. రమ్యం
  3. భోగం
  4. రసమయం
View Answer

Answer: 1

లాస్యం

Question: 123

ఏ శాసనం రుద్రదేవుని ‘వినయ భూషణుడు’ అని తెలుపుతుంది?

  1. హనుమకొండ శాసనం
  2. మల్లాపూర్ శాసనం
  3. త్రిపురాంతకం శాసనం
  4. ద్రాక్షారామ శాసనం
View Answer

Answer: 4

ద్రాక్షారామ శాసనం

Question: 124

కింద రచనల్లో దాని రచయితతో సరిగ్గా జతకుదరనిది ఏది?

  1. నుహ్ సిఫర్- ఫెరిష్టా
  2. హంస వింసతి – అయ్యలరాజు నారాయణామాత్యుడు
  3. శుక సప్తతి – పాలవేకిరికదిరిపతి
  4. తారీఖ్ -ఇ -ఫిరోజ్ షాహి – జియా ఉద్దీన్ బరౌనీ
View Answer

Answer: 1

నుహ్ సిఫర్- ఫెరిష్టా

Question: 125

ఈ క్రింది వానిని జతపరుచుము :
జాబితా -I
a. వేయిస్తంభాల గుడి
b.రుద్రమదేవి
c. రుద్రదేవుడు
d. జాయప
జాబితా- II
i. నృత్య రత్నావళి
ii. ‘ మొట్టమొదటి సార్వభౌమ కాకతీయ రాజు
iii. నాయంకర విధానం
iv. హనుమకొండ

  1. a-iv, b-iii, c-ii, d-i
  2. a-iii, b-ii, c-i, d-iv
  3. a-ii, b-iii, c-i, d-iv
  4. a-i, b-ii, c-iii, d-iv
View Answer

Answer: 1

a-iv, b-iii, c-ii, d-i