Home  »  TSPSC  »  Kakatiya Dynasty

Kakatiya Dynasty (కాకతీయులు) Previous Questions and Answers in Telugu

These Telangana History (తెలంగాణ చరిత్ర) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 126

సమ్మక్క -సారక్కలు కింది పేర్కొన్న ఏ రాజుతో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయారు?

  1. రుద్రదేవుడు
  2. గణపతి దేవుడు
  3. రుద్రమదేవి
  4. ప్రతాపరుద్రుడు
View Answer

Answer: 4

ప్రతాపరుద్రుడు

Question: 127

ఈ క్రింది వాటిలో తప్పుగా ఉన్న జతను గుర్తించండి.

  1. హనుమకొండ శాసనం – రుద్రదేవ
  2. బయ్యారం చెరువు శాసనం – మేడాంబ
  3. పాలంపేట శాసనం – రేచర్ల రుద్రుడు
  4. మోటుపల్లి శాసనం – గణపతి దేవుడు
View Answer

Answer: 2

బయ్యారం చెరువు శాసనం – మేడాంబ

Question: 128

కాకతీయుల కాలంలో రూపుదిద్దుకున్న నృత్యం ఏది?

  1. భరతనాట్యం
  2. పేరిణి నృత్యం
  3. కూచిపూడి నృత్యం
  4. కథక్కలి నృత్యం
View Answer

Answer: 2

పేరిణి నృత్యం

Question: 129

కింది వాటిలో ఏ వివరణ సరైనది కాదు?

  1. కాకతీయులు, రాష్ట్రకూటులకు సామంతులు
  2. యాదవులు కాకతీయ రాజ్యంపై దండయాత్ర చేశారు
  3. తెలుగు భాష మాట్లాడే ప్రాంతాలన్నీ కాకతీయుల అధీనంలో ఉండేవి
  4. కాకతీయులు పాండ్యులతో పోరాడారు.
View Answer

Answer: 3

తెలుగు భాష మాట్లాడే ప్రాంతాలన్నీ కాకతీయుల అధీనంలో ఉండేవి

Question: 130

కింది వాటిని జతపరచుము.
జాబితా -I
a. మోటుపల్లి శాసనం
b. చందుపట్ల శాసనం

c. నీతిసారం
d. ఆంధ్ర భాషా భూషణం
జాబితా- II
i. కేతన
ii. రుద్రమదేవుడు

iii. గణపతిదేవుడు

iv. పువ్వుల ముమ్మడి

  1. a-iii, b-iv, c-ii, d-i
  2. a-ii, b-iii, c-i, d-iv
  3. a-iii, b-ii, c-iv, d-i
  4. a-ii, b-iii, c-iv, d-i
View Answer

Answer: 1

a-iii, b-iv, c-ii, d-i