Home  »  TSPSC  »  Kakatiya Dynasty

Kakatiya Dynasty (కాకతీయులు) Previous Questions and Answers in Telugu

These Telangana History (తెలంగాణ చరిత్ర) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 131

సరైన జతను గుర్తించండి?.

  1. వేయి స్తంభాల గుడి – గణపతి దేవుడు
  2. పద్మాక్షి దేవాలయం – రుద్రేశ్వరుడు
  3. చిత్రశాల-మాచలదేవి
  4. రామప్ప దేవాలయం – రుద్రాంబ
View Answer

Answer: 3

చిత్రశాల-మాచలదేవి

Question: 132

కాకతీయులకు సంబంధించి సంబంధించి క్రింది వ్యాఖ్యానాలను పరిశీలించి సరైన సమాధానమును కనుగొనుము?

A కాకతీయుల కాలంలో వ్యవసాయం ప్రధాన వృత్తి.
B. అడవులను నరికి నూతన ప్రాంతాలను సాగులోనికి తీసుకొచ్చారు.
C.భూమి శిస్తుకు ధన, ధాన్య రూపేణ వసూలు చేయడం జరిగింది.
D. నీటి పారుదలకు ప్రాముఖ్యత ఇవ్వలేదు.

  1. (A) & (B)
  2. (A), (B)&(C)
  3. (A), (B), (C)&(D)
  4. (A)
View Answer

Answer: 2

(A), (B)&(C)

Question: 133

‘పేరంటాళ్ళు’ అనగా నేమి?

  1. కాకతీయుల కాలములోని ఒక రకమైన సతీసహగమన విధానము
  2. తెలుగు చోడుల కాలంలోని ఒక సాంఘిక దురాచారము
  3. రెడ్డి రాజుల పాలనలో సతీ సహగమనము చేసిన మహిళను ఒక దేవతా మూర్తిగా భావించి రెడ్డి రాజులు పాలనలో పేరంటాలుగా పూజించే పద్ధతి
  4. మహిళలను కుంకుమ బొట్టు పెట్టి మతపరమైన పండుగలను పిలుచుట
View Answer

Answer: 3

రెడ్డి రాజుల పాలనలో సతీ సహగమనము చేసిన మహిళను ఒక దేవతా మూర్తిగా భావించి రెడ్డి రాజులు పాలనలో పేరంటాలుగా పూజించే పద్ధతి

Question: 134

రాజన్న సిరిసిల్ల జిల్లాలో దక్షిణ కాశిగా పిలువబడుతున్న పుణ్యక్షేత్రం ఏది?

  1. వేములవాడ
  2. జమ్మికుంట
  3. ధర్మపురి
  4. మంథని
View Answer

Answer: 1

వేములవాడ

Question: 135

కాకతీయుల కాలం నాటి జాయపసేనాని తన రచన నృత్య రత్నావళిలో అనేక తెలంగాణ నృత్య రూపాలను వివరించాడు. వీటిల్లో ఇప్పటికీ కొనసాగుతున్న రూపం….

  1. కథాకళి
  2. కథక్
  3. కూచిపూడి
  4. చిందు
View Answer

Answer: 4

చిందు