Home  »  TSPSC  »  Kakatiya Dynasty

Kakatiya Dynasty (కాకతీయులు) Previous Questions and Answers in Telugu

These Telangana History (తెలంగాణ చరిత్ర) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 136

‘రామప్ప’ అనే గొప్ప సాగు నీటి చెరువును ఎవరు వ్వించారు?

  1. రుద్రదేవుడు
  2. గణపతి దేవుడు
  3. మహాదేవుడు
  4. ప్రతాప రుద్రుడు
View Answer

Answer: 2

గణపతి దేవుడు

Question: 137

రామాయణ ఇతిహాసమును, క్రీ.శ. 1250 నాటికి తెలుగు భాషలోకి తొలుతగా అనువదించిన వారు ఎవరు?

  1. గోన బుద్దారెడ్డి
  2. రంగనాథ
  3. తిక్కన
  4. భాస్కర
View Answer

Answer: 1

గోన బుద్దారెడ్డి

Question: 138

గద్యానం లేక మాడ అనగానేమి?

  1. చిన్న చిల్లర నాణెం
  2. కాకతీయుల ముద్రించిన బంగారు నాణెం
  3. వెండి నాణెం
  4. రాగి నాణెం
View Answer

Answer: 2

కాకతీయుల ముద్రించిన బంగారు నాణెం

Question: 139

కాకతీయ పాలనలో నాయంకర పద్ధతిని ప్రవేశపెట్టిన రాజు ఎవరు ?

  1. రుద్రదేవుడు
  2. గణపతి దేవుడు
  3. రుద్రాంబ
  4. ప్రతాప
View Answer

Answer: 3

రుద్రాంబ

Question: 140

రుద్రమదేవి దక్షిణాపథ విజయ యాత్రలో 1289లో మరణించినదని ధృవీకరించిన శాసనము ఏది?

  1. చందు పట్ల శాసనము
  2. త్రిపురాంతకం శాసనము
  3. గురజాల శాసనము
  4. ఇందులూరు శాసనము
View Answer

Answer: 1

చందు పట్ల శాసనము

Recent Articles