Home  »  TSPSC  »  Kakatiya Dynasty

Kakatiya Dynasty (కాకతీయులు) Previous Questions and Answers in Telugu

These Telangana History (తెలంగాణ చరిత్ర) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 141

మోటుపల్లి రేవు వద్ద అభయ శాసనాన్ని ఎవరు ‘వేయించారు?

  1. గణపతిదేవుడు
  2. రుద్రాంబ
  3. అమ్బదేవుడు
  4. ప్రతాపరుద్రుడు
View Answer

Answer: 1

గణపతిదేవుడు

Question: 142

హనుమకొండ నుండి వరంగల్ కు రాజధానిని తరలించినవారు ఎవరు?

  1. ప్రోల-Il
  2. రుద్రదేవ
  3. మహాదేవ
  4. గణపతి దేవ
View Answer

Answer: 3

మహాదేవ

Question: 143

కాకతీయ రాజుల కాలంలో ఈ క్రింది వాటిల్లో ఏది ప్రధానమైన నౌకాశ్రయంగా వెలుగొందింది?

  1. కాకినాడ
  2. మోటుపల్లి
  3. మచలీపట్నం
  4. నెల్లూరు
View Answer

Answer: 3

మచలీపట్నం

Recent Articles