Home  »  TSPSC  »  Kakatiya Dynasty

Kakatiya Dynasty (కాకతీయులు) Previous Questions and Answers in Telugu

These Telangana History (తెలంగాణ చరిత్ర) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 11

క్రీ.శ. 1000-1323 కాలంలో ఆంధ్రదేశాన్ని పాలించింది?

  1. కాకతీయులు
  2. శాతవాహనులు
  3. అసఫ్ జాహీలు
  4. విజయనగర రాజులు
View Answer

Answer: 1

కాకతీయులు

Question: 12

కింది జంటలలో తప్పు జంటను గుర్తించండి:

  1. బసవోలు: మైలారు దేవాలయం
  2. కొలనుపాక: సోమేశ్వరాలయం
  3. వేములవాడ: స్వయంభూదేవాలయం
  4. మొవ్వ గోపాలస్వామి ఆలయం
View Answer

Answer: 3

వేములవాడ: స్వయంభూదేవాలయం

Question: 13

కాకతీయ ప్రతాపరుద్రుడు, దక్షిణాన కాంచీపురానిన ఎవరి నుంచి స్వాధీనం చేసుకున్నాడు?

  1. రవివర్మన్
  2. రాజరాజచోళుడు
  3. రాజేంద్రచోళుడు
  4. తంజావూరు నాయకరాజులు
View Answer

Answer: 3

రాజేంద్రచోళుడు

Question: 14

కాకతీయులు మొదట్లో:

  1. జైనుల
  2. శైవులు
  3. వైష్ణములు
  4. గోలకి శైవులు
View Answer

Answer: 1

జైనుల

Question: 15

కాకతీయుల, రెడ్డి రాజుల కాలంలో అత్యంత ప్రముఖమైన రేవు?

  1. ఘంటసాల
  2. మోటుపల్లి
  3. హంసలదీవి
  4. విశాఖపట్టణం
View Answer

Answer: 2

మోటుపల్లి

Recent Articles