Home  »  TSPSC  »  Kakatiya Dynasty

Kakatiya Dynasty (కాకతీయులు) Previous Questions and Answers in Telugu

These Telangana History (తెలంగాణ చరిత్ర) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 16

‘తీర్థులు’ అనగా

  1. కాకతీయుల కాలంలోని ముఖ్యమైన నీటివనరులు
  2. కాకతీయుల కాలంలోని మంత్రులు
  3. కాకతీయుల కాలంలోని ముఖ్యమైన ఆలయాలు
  4. కాకతీయుల కాలంలోని గూఢచారులు
View Answer

Answer: 2

కాకతీయుల కాలంలోని మంత్రులు

Question: 17

కాకతీయుల కాలంలో భూమి శిస్తును ఏమంటారు?

  1. హాలి
  2. విహార్
  3. సాల్వి
  4. ఆరి
View Answer

Answer: 4

ఆరి

Question: 18

కాకతీయుల శాసనాలు ఏ భాషలో కలవు?

  1. ప్రాకృతం
  2. సంస్కృతం
  3. తెలుగు
  4. దేశీయ
View Answer

Answer: 2

సంస్కృతం

Question: 19

కాకతీయ పాలకుల కాలం?

  1. 1000-1400
  2. 900-1250
  3. 1100-1423
  4. 1000-1323
View Answer

Answer: 4

1000-1323

Question: 20

వెయ్యి స్తంభాల గుడి కట్టబడిన సంవత్సరం?

  1. 1100
  2. 1134
  3. 1162
  4. 1182
View Answer

Answer: 3

1162