Home  »  TSPSC  »  Kakatiya Dynasty

Kakatiya Dynasty (కాకతీయులు) Previous Questions and Answers in Telugu

These Telangana History (తెలంగాణ చరిత్ర) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 26

కాకతీయులు భిత్తిచిత్రాలు కానబడునది?

  1. నాగులపాడులో
  2. పిల్లలమర్రిలో
  3. నగనూరులో
  4. బ్రుగుగడ్డలో
View Answer

Answer: 2

పిల్లలమర్రిలో

Question: 27

గణపతి దేవుని రాజ గురువు?

  1. విశ్వేశ్వర శివుడు
  2. విద్యానాధుడు
  3. శ్రీపతి పండితుడు
  4. మల్లిఖార్జున పండితుడు
View Answer

Answer: 1

విశ్వేశ్వర శివుడు

Question: 28

విదేశీ వర్తకం సాగించే వర్తకులకు రక్షణ కల్పిస్తూ అభయం ఇస్తూ గణపతి దేవుడు వేయించిన శిలాశాసనం ఎక్కడుంది?

  1. మోటుపల్లి
  2. ఓరుగల్లు
  3. రాజమహేంద్రవరం
  4. పాలంపేట
View Answer

Answer: 1

మోటుపల్లి

Question: 29

ప్రతాపరుద్ర యశోభూషణం అనే గ్రంథ కర్త?

  1. తిక్కన
  2. పాల్కూరికి సోమనాథుడు
  3. విద్యానాథుడు
  4. కేతన
View Answer

Answer: 3

విద్యానాథుడు

Question: 30

కాకతీయులకాలంలో మోటుపల్లి సందర్శించిన ఇటలీ దేశ యాత్రికుడు?

  1. ఇబ్బన్ బటూటా
  2. అబ్దుల్ రజాక్
  3. నికోలో కాంటే
  4. మార్కోపోలో
View Answer

Answer: 3

నికోలో కాంటే