Home  »  TSPSC  »  Kakatiya Dynasty

Kakatiya Dynasty (కాకతీయులు) Previous Questions and Answers in Telugu

These Telangana History (తెలంగాణ చరిత్ర) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 31

కాకతీయుల ముఖ్య ఎగుమతి?

  1. సుగంధ ద్రవ్యములు
  2. వస్త్రములు
  3. అలంకార వస్తువులు
  4. గుర్రముల
View Answer

Answer: 2

వస్త్రములు

Question: 32

గణపతిదేవుని మత గురువు?

  1. సోమనాధుడు
  2. విశ్వేశ్వర శంభు
  3. మల్లికార్జునుడు
  4. మల్లికార్జునుడు
View Answer

Answer: 3

విశ్వేశ్వర శంభు

Question: 33

గణపతిదేవుని అభయ శాసనము?

  1. నాగపట్నం
  2. మచలీపట్నం
  3. మోటుపల్లి
  4. అకపల్లి
View Answer

Answer: 3

మోటుపల్లి

Question: 34

వేయి స్తంభాల గుడి కట్టించినది?

  1. గణపతి దేవుడు
  2. ప్రతాపరుద్రుడు -1
  3. రుద్రమదేవి
  4. ప్రతాపరుద్రుడు-3
View Answer

Answer: 2

ప్రతాపరుద్రుడు -1

Question: 35

రామప్ప దేవాలయం ఉన్న జిల్లా?

  1. గుంటూరు
  2. కరీంనగర్
  3. నిజామాబాద్
  4. వరంగల్
View Answer

Answer: 4

వరంగల్