Home  »  TSPSC  »  Kakatiya Dynasty

Kakatiya Dynasty (కాకతీయులు) Previous Questions and Answers in Telugu

These Telangana History (తెలంగాణ చరిత్ర) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 36

కాకతీయ రాజ్యంపతనమైన సంవత్సరం?

  1. 1313
  2. 1318
  3. 1323
  4. 1336
View Answer

Answer: 3

1323

Question: 37

రుద్రమదేవుని ఓడించిన యాదవరాజు?

  1. నరసింహదేవుడు
  2. రుద్రదేవుడు
  3. మహదేవుడు
  4. నామదేవుడు
View Answer

Answer: 3

మహదేవుడు

Question: 38

హనుమకొండ నుండి వరంగల్కు రాజధానిని మార్చిన వారు?

  1. ప్రతాపరుద్ర -1
  2. రుద్రమదేవి
  3. గణపతి దేవుడు
  4. ప్రతాపరుద్ర
View Answer

Answer: 3

గణపతి దేవుడు

Question: 39

గణపతి దేవుని వారసత్వమును వచ్చిన వారు?

  1. రుద్రదేవుడు
  2. రుద్రమదేవి
  3. రేచర్ల రుద్రుడు
  4. ఎవరూకాదు
View Answer

Answer: 2

రుద్రమదేవి

Question: 40

పాల పేటలో రామప్ప దేవాలయమును నిర్మించినది ఎవరు?

  1. రేచర్ల రుద్రుడు
  2. రెండవ రుద్రదేవుడు
  3. రుద్రాంబ
  4. జాయప నాయకుడు
View Answer

Answer: 1

రేచర్ల రుద్రుడు