Home  »  TSPSC  »  Kakatiya Dynasty

Kakatiya Dynasty (కాకతీయులు) Previous Questions and Answers in Telugu

These Telangana History (తెలంగాణ చరిత్ర) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 41

ముస్లింలు ఏ రాజుల కాలంలో దండయాత్రలు చేశారు ?

  1. శాతవాహనులు
  2. విష్ణుకుండినులు
  3. కాకతీయులు
  4. రెడ్డిరాజులు
View Answer

Answer: 3

కాకతీయులు

Question: 42

కపోతేశ్వరాలయం ఎక్కడ వుంది?

  1. అలంపురం
  2. చేజర్ల
  3. వరంగల్
  4. పాకాల
View Answer

Answer: 2

చేజర్ల

Question: 43

కాకతీయుల కాలంనాటి ముఖ్య రేవు పట్టణం?

  1. వరంగల్
  2. కృష్ణాపట్న
  3. పులికాట్
  4. మోటుపల్లి
View Answer

Answer: 4

మోటుపల్లి

Question: 44

జయప నాయకుడు రచించిన గ్రంథం?

  1. నృత్య రత్నావళి
  2. దశకుమార చరిత్ర
  3. నిర్వచనోత్తర రామాయణం
  4. నీతిసారం
View Answer

Answer: 1

నృత్య రత్నావళి

Question: 45

ఈ క్రింది ప్రాచీనకాలపు గ్రంథాలలో తెలుగు వారిని గురించి ప్రస్తావించనది ఏది?

  1. ఋగ్వేదం
  2. అర్థశాస్త్రం
  3. రాజతరంగణి
  4. ఐతరేయ బ్రాహ్మణం
View Answer

Answer: 4

ఐతరేయ బ్రాహ్మణం