Home  »  TSPSC  »  Vishnukundina dynasty

Vishnukundina dynasty (విష్ణుకుండినులు) Previous Questions and Answers in Telugu

These Telangana History (తెలంగాణ చరిత్ర) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 6

పంపకవి ఎవరి సమకాలికుడు?

  1. విష్ణు గోపుడు
  2. ఇంద్ర భట్టారక వర్మ
  3. కుబ్జ విష్ణువర్ధనుడు
  4. ఇమ్మడి అరికేసరి
View Answer

Answer: 4

ఇమ్మడి అరికేసరి

Question: 7

సాలేశ్వరం శిలా శాసనంను ఎక్కడ కనుగొన్నారు?

  1. తెనాలి, గుంటూరు జిల్లా
  2. అమ్రాబాద్ మండలం, నాగర్ కర్నూల్ జిల్లా
  3. కీసరగుట్ట, మేడ్చల్ జిల్లా
  4. కొండాపూర్, సంగారెడ్డి జిల్లా
View Answer

Answer: 2

అమ్రాబాద్ మండలం, నాగర్ కర్నూల్ జిల్లా

Question: 8

కీసర రామలింగేశ్వర దేవాలయం ఎవరి కాలంలో నిర్మించబడింది?

  1. కాకతీయులు
  2. విష్ణుకుండినులు
  3. ఇక్ష్వాకులు
  4. ముదిగొండ చాళుక్యులు
View Answer

Answer: 2

విష్ణుకుండినులు

Question: 9

‘పరమ సోగతస్య’ అనే బిరుదు ధరించిన విష్ణుకుండిన రాజు ఎవరు?

  1. రెండో ఇంద్ర భట్టారక వర్మ.
  2. దేవ వర్మ
  3. విక్రమేంద్ర వర్మ
  4. మాధవ వర్మ
View Answer

Answer: 3

విక్రమేంద్ర వర్మ

Question: 10

నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ వద్ద లభించిన విష్ణుకుండినుల శాసనం పేరు?

  1. చైతన్యపురి శిలాశాసనం
  2. తుండి రాగి శాసనం
  3. సాలేశ్వరం శిలాశాసనం
  4. ఖానాపూర్ రాగి శాసనం
View Answer

Answer: 3

సాలేశ్వరం శిలాశాసనం

Recent Articles