Home  »  TSPSC  »  The Gandhian Era

The Gandhian Era (గాంధి యుగం) Questions and Answers

Indian History (ఇండియన్ హిస్టరీ) Questions and Answers are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 6

కింది సంఘటనలను సరైన కాలక్రమం ప్రకారం జతపర్చండి?

ఎ. శాసనోల్లంఘన ఉద్యమం
బి. పూణె ఒప్పందం
సి. జలియన్ వాలాబాగ్ విషాదం
బి. బార్డోలి సత్యాగ్రహం

  1. డి, ఎ, బి, సి
  2. సి, డి, ఎ, బి
  3. డి, ఎ, సి, బి
  4. ఎ, బి, సి, డి
View Answer

Answer: 2

సి, డి, ఎ, బి

Question: 7

ప్రఖ్యాత కమ్యూనల్ అవార్డును 1932 ఆగష్టులో ఎవరు ప్రకటించారు?

  1. లార్డ్ కానింగ్
  2. వారెన్ హేస్టింగ్స్
  3. రామ్సే మేక్ డొనాల్డ్
  4. లార్డ్ కారన్ వాలీస్
View Answer

Answer: 3

రామ్సే మేక్ డొనాల్డ్

Question: 8

పూనా ఒప్పందం ఎవరి మధ్య జరిగింది?

  1. గాంధీ – ఇర్విన్
  2. నెహ్రూ – మౌంట్ బాటన్
  3. గాంధీ – అంబేద్కర్
  4. గాంధీ – నెహ్రూ
View Answer

Answer: 3

గాంధీ – అంబేద్కర్

Question: 9

లక్నో ఒప్పందం తర్వాత, ‘హిందూ-ముస్లిమ్ ఐక్యతకు రాయబారి’ అని బిరుదు ఎవరికి ఈయబడెను.

  1. మహ్మద్ అలీ జిన్నా
  2. మౌలానా అబ్దుల్ కలామ్ ఆజాద్
  3. సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్
  4. యం. ఎ. అన్సారి
View Answer

Answer: 1

మహ్మద్ అలీ జిన్నా

Question: 10

భారతదేశంలో మతతత్వ వాదం మన కళ్ల ముందు పెరిగిన ఇటీవలి ధోరణి అనే విషయాన్ని మనం మరవరాదని తెలిపిందెవరు?

  1. ఇందిరా గాంధీ
  2. జవహర్లాల్ నెహ్రూ
  3. అటల్ బిహారీ వాజ్పేయి
  4. ఎస్. రాధాకృష్ణన్
View Answer

Answer: 2

జవహర్లాల్ నెహ్రూ

Recent Articles