Home  »  TSPSC  »  The Gandhian Era

The Gandhian Era (గాంధి యుగం) Questions and Answers

Indian History (ఇండియన్ హిస్టరీ) Questions and Answers are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 11

కింది వారిలో ఎవరు మొత్తం మూడు రౌండ్ టేబుల్ సమావేశాల్లో పాల్గొన్నారు?

  1. వి.డి.సావర్కర్
  2. డా.బి.ఆర్. అంబేద్కర్
  3. మహాత్మాగాంధీ
  4. జవహర్లాల్ నెహ్రూ
View Answer

Answer: 2

డా.బి.ఆర్. అంబేద్కర్

Question: 12

ఈ క్రింది ప్రతిపాదనలను పరిగణించండి:
A. మొదటి రౌండ్ టేబుల్ సమావేశం నవంబర్ 12, 1930లో జరిగింది. కాంగ్రెస్ ఈ సమావేశానికి హాజరైంది.
B. రెండవ రౌండ్ టేబుల్ సమావేశం సెప్టెంబర్ 7, 1931లో ప్రారంభమైంది. దీనిని కాంగ్రెస్ బహిష్కరించింది.

పై ప్రతిపాదనలలో ఏవి సరైనది/వి?

  1. A మాత్రమే
  2. B మాత్రమే
  3. A మరియు B రెండు
  4. A మరియు B రెండు కావు
View Answer

Answer: 4

A మరియు B రెండు కావు

Question: 13

భారతదేశంలో బ్రిటిష్ పాలనలో రెండవ రౌండ్ టేబుల్ సమావేశం ……….లో జరిగింది.

  1. లండన్
  2. కలకతా
  3. బొంబాయి
  4. మాంచెస్టర్
View Answer

Answer: 1

లండన్

Question: 14

మహత్మాగాంధీ లండన్లో ఈ క్రింది ఏ రౌండ్ టేబుల్ సమావేశాలలో పాల్గొన్నాడు?

  1. మొదటి, రెండవ రౌండ్ టేబుల్ సమావేశములు
  2. కేవలం రెండవ రౌండ్ టేబుల్ సమావేశము
  3. రెండవ, మూడవ రౌండ్ టేబుల్ సమావేశములు
  4. కేవలం మూడవ రౌండ్ టేబుల్ సమావేశము
View Answer

Answer: 2

కేవలం రెండవ రౌండ్ టేబుల్ సమావేశము

Question: 15

గాంధీ-ఇర్విన్ ఒప్పందాన్ని ఎప్పుడు కుదుర్చుకున్నాడు?

  1. 1929
  2. 1937
  3. 1935
  4. 1934
View Answer

Answer:

1929

Recent Articles