Home  »  TSPSC  »  The Gandhian Era

The Gandhian Era (గాంధి యుగం) Questions and Answers

Indian History (ఇండియన్ హిస్టరీ) Questions and Answers are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 16

ఈ క్రింది వాటిలో తప్పుగా జతపరిచింది ఏది?

  1. మింటో-మార్లే సంస్కరణలు-1909.
  2. మాంటేగ్ ప్రకటన-1917
  3. గాంధీ-ఇర్విన్ సంధి-1931
  4. క్రిప్స్ రాయబారం-1940
View Answer

Answer: 4

క్రిప్స్ రాయబారం-1940

Question: 17

ఈ క్రింది విషయాలను అవి సంభవించిన కాలక్రమానుసారం మొదటి నుండి చివరికి అమర్చండి.

I. సైమన్ కమిషన్

II. గాంధీ-ఇర్విన్ ఒప్పందం

III. చౌరీ చౌరా హింస

IV. సహాయ నిరాకరణ ఉద్యమం
ఐచ్ఛికాలు :

  1. IV-IV-III-II
  2. I-II-III-IV
  3. IV-I-III-II
  4. IV-III-I-II
View Answer

Answer: 4

IV-III-I-II

Question: 18

క్రింది వాటిని కాలక్రమానుసారంగా అమర్చండి:

ఎ. పూనా ఒప్పందం

బి. గాంధీ-ఇర్విస్ ఒప్పందం

సి. సైమన్ కమిషన్

డి. జలియన్ వాలాబాగ్ విషాధం

సరైన జవాబును ఎంచుకోండి :

  1. బి, సి, ఎ, డి
  2. డి, ఎ, బి, సి
  3. ఎ, బి, సి, డి
  4. డి, సి, బి.ఎ
View Answer

Answer: 4

డి, సి, బి.ఎ

Question: 19

1922 “లక్నో కాంగ్రెస్ సమావేశం” లో భారత జాతీయ కాంగ్రెస్ నియమించిన “సివిల్ డిస్ ఒబిడియన్స్ కమిటి” నాయకుడు ?

  1. M.A. అన్సారి
  2. రాజగోపాలాచారి
  3. గాంధీ
  4. హకీం అజ్మల్ ఖాన్
View Answer

Answer: 4

హకీం అజ్మల్ ఖాన్

Recent Articles