Home  »  TSPSC  »  Asaf Jahi Dynasty

Asaf Jahi Dynasty (అసఫ్ జాహిలు) Previous Questions and Answers in Telugu

These Telangana History (తెలంగాణ హిస్టరీ) Previous Year Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 46

‘మీజాన్’ అనేది?

  1. ఉర్దూ చలనచిత్రం
  2. హైదరాబాద్ నుంచి వెలువడిన వార్తాపత్రిక
  3. తెలంగాణలో 18వ శతాబ్ది కాలంనాటి చారిత్రక కట్టడం
  4. కాకతీయుల కాలంనాటి నీటిపారుదల ప్రాజెక్టు
View Answer

Answer: 2

హైదరాబాద్ నుంచి వెలువడిన వార్తాపత్రిక

Question: 47

ఫలక్ నామా ప్యాలెస్ ను నిర్మించింది ఎవరు?

  1. నవాబ్ వికార్ ఉల్ ఉమ్రా
  2. మహమ్మద్ కులీ కుతుబ్ షా
  3. మీర్ ఉస్మాన్ అలీఖాన్
  4. నవాబ్ ఆలియావార్థంగ్
View Answer

Answer: 1

నవాబ్ వికార్ ఉల్ ఉమ్రా

Question: 48

హైదరాబాద్ లోని 1857 తిరుగుబాటు కాలంలో తుర్రేబాజాను ఎక్కడ కాల్చి చంపారు?

  1. మెదక్
  2. షామీర్  పేట
  3. తూప్రాన్
  4. భువనగిరి
View Answer

Answer: 3

తూప్రాన్

Question: 49

హాలి – సిక్కాను ప్రవేశపెట్టింది?

  1. కులీకుతుబ్ షా
  2. మొదటి సాలార్జంగ్
  3. మీర్ అలమ్
  4. బహదూర్ యార్ఆంగ్
View Answer

Answer: 2

మీర్ అలమ్

Question: 50

హైదరాబాద్ రాష్ట్రంలో జిలాబంది విధానాన్ని ఎవరు ప్రవేశపెట్టారు?

  1. చందూలాల్
  2. మీర్ ఆలం
  3. నిజాం అలీఖాన్
  4. మొదటి సాలార్ జంగ్
View Answer

Answer: 4

మొదటి సాలార్ జంగ్