Home  »  TSPSC  »  Asaf Jahi Dynasty

Asaf Jahi Dynasty (అసఫ్ జాహిలు) Previous Questions and Answers in Telugu

These Telangana History (తెలంగాణ హిస్టరీ) Previous Year Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 51

క్రింది నిజాం పాలకుల్లో ఎవరు “హిజ్ ఎగ్జాల్టెడ్ హైనెస్” అనే బిరుదును పొందారు?

  1. మీర్ ఉస్మాన్ అలీఖాన్
  2. మీర్ నిజామ్ అలీఖాన్
  3. మీర్ అహమ్మద్ అలీఖాన్
  4. మీర్ మహబూబ్ అలీఖాన్
View Answer

Answer: 1

మీర్ ఉస్మాన్ అలీఖాన్

Question: 52

మా – సాహెబ్ ట్యాంక్ను ఎవరు నిర్మించారు?

  1. ఇబ్రహీం కులీ కుతుబ్ షా
  2. హుస్సేన్ -షా-వలి
  3. హయత్ బక్ష్ బేగం
  4. కులి -కుతుబ్ షా
View Answer

Answer: 3

హయత్ బక్ష్ బేగం

Question: 53

మీర్ తురాబ్ అలీ ఖాన్ ఏ పేరుతో ప్రఖ్యాతి గాంచారు?.

  1. సాలార్ జంగ్-1
  2. నసీర్ -ఉద్ దౌలా
  3. మీర్ మహబూబ్ అలీఖాన్
  4. అప్షల్ -ఉద్ -దౌలా
View Answer

Answer: 1

సాలార్ జంగ్-1

Question: 54

హైదరాబాద్ చివరి నిజాం రాజైన మీర్ ఉస్మాన్ అలీఖాన్ * స్థాపించిన బ్యాంకు పేరు?

  1. నిజాం స్టేట్ బ్యాంక్
  2. హైదరాబాద్ ప్రావిన్షియల్ బ్యాంక్
  3. హైదరాబాద్ కమర్షియల్ బ్యాంక్
  4. హైదరాబాద్ స్టేట్ బ్యాంక్
View Answer

Answer: 4

హైదరాబాద్ స్టేట్ బ్యాంక్

Question: 55

అసఫ్ జాహీల కాలంలో సర్వే అండ్ సెటిల్మెంట్ డిపార్ట్మెంట్ను సాలార్జంగ్ ఏ సంవత్సరంలో  ఏర్పరిచారు?

  1. 1870
  2. 1860
  3. 1865
  4. 1875
View Answer

Answer: 4

1875