Home  »  TSPSC  »  Asaf Jahi Dynasty

Asaf Jahi Dynasty (అసఫ్ జాహిలు) Previous Questions and Answers in Telugu

These Telangana History (తెలంగాణ హిస్టరీ) Previous Year Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 56

క్రింద పేర్కొన్న వారిలో మొఘల్ చక్రవర్తి నుంచి ‘నిజామ్ -ఉల్-ముల్క్’బిరుదును పొందినవారు ఎవరు?

  1. అసఫ్ జా -2
  2. అసఫ్ జా -1
  3. అసఫ్ జా 4
  4. అసఫ్ జా -3
View Answer

Answer: 2

అసఫ్ జా -1

Question: 57

హైదరాబాద్లోని మదీనా ప్రాంతంలో ‘బాద్షాహీ అశ్రుభానా’ నిర్మించిన కుతుబ్షాహీ సుల్తాన్ ఎవరు?

  1. సుల్తాన్ కులీ కుతుబ్ షా
  2. జంషీద్ కులీ కుతుబ్ షా
  3. ఇబ్రహీం -కులీ-కుతుబ్ షా
  4. మహమ్మద్ కులీ-కుతుబ్ షా
View Answer

Answer: 4

మహమ్మద్ కులీ-కుతుబ్ షా

Question: 58

ఈ క్రిందివారిలో ‘జిల్లా’ బందీ ‘ద్వారా పాలనా సంస్కరణలను అమలు చేసింది ఎవరు?

  1. సర్ మిర్ తురాబ్ అలీఖాన్, సాలార్జంగ్ -1
  2. మీర్ ఉస్మాన్ అలీఖాన్
  3. మీర్ మహబూబ్ అలీఖాన్
  4. నిజాం అలీఖాన్
View Answer

Answer: 1

సర్ మిర్ తురాబ్ అలీఖాన్, సాలార్జంగ్ -1

Question: 59

ఎవరి కాలంలో హైదరాబాద్ లో సిపాయిల తిరుగుబాటు జరిగింది?

  1. నసీరు ఉద్దౌల
  2. అప్జలు ఉద్దౌల
  3. మహబూబ్ అలీఖాన్
  4. సికిందర్ జా
View Answer

Answer: 2

అప్జలు ఉద్దౌల

Question: 60

నిజాం కార్యకలాపాలను ప్రజలకు తెలియజేయడానికి క్రింది వారిలో ఎవరు హైదరాబాద్ లో ‘భాగ్యనగర్’ రేడియోను ప్రారంభించారు?

  1. కృష్ణమూర్తి
  2. పాగా పుల్లారెడ్డి
  3. అబిద్ హసన్
  4. నారాయణరావు పవార్
View Answer

Answer: 2

పాగా పుల్లారెడ్డి