Home  »  TSPSC  »  Asaf Jahi Dynasty

Asaf Jahi Dynasty (అసఫ్ జాహిలు) Previous Questions and Answers in Telugu

These Telangana History (తెలంగాణ హిస్టరీ) Previous Year Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 61

సర్ఫ్ – ఎ – భాస్ అనగా?

  1. వ్యవసాయ భూములు
  2. అసైన్డ్ భూములు
  3. అడవి భూముల
  4. రాచరికపు భూములు
View Answer

Answer: 4

రాచరికపు భూములు

Question: 62

కింది, వారిలో హైదరాబాద్ నగరాన్ని ‘భూమిపై స్వర్గం’ అన్న చరిత్రకారుడెవరు?

  1. షేర్వాణి
  2. అమీర్
  3. సాదిఖ్ నఖ్వీ
  4. నఖ్విమ్ సైఖాన్
View Answer

Answer: 4

నఖ్విమ్ సైఖాన్

Question: 63

ఈ క్రింది ఎవరి మరణానంతరం హిమాయత్సాగర్ ప్రాజెక్ట్ పేరును మార్చడం జరిగింది?

  1. ఉస్మాన్ అలీఖాన్ రెండవ కుమారుడు
  2. మెహబూబ్ అలీఖాన్ చిన్న తమ్ముడి అనంతరం
  3. ఉస్మాన్ అలీఖాన్ పెద్ద కుమారుడి అనంతరం
  4. ఉస్మాన్ అలీఖాన్ అనంతరం అనంతరం
View Answer

Answer: 3

ఉస్మాన్ అలీఖాన్ పెద్ద కుమారుడి అనంతరం

Question: 64

1947 ఆగస్టులో హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ప్రారంభించిన ‘జాయిన్ ఇండియా’ ఉద్యమానికి సారథి ఎవరు?

  1. శ్రీ రామాచారి
  2. మందుముల జనార్ధన్రావ్
  3. కేశవరావ్ కొరాట్కర్
  4. స్వామి రామానందతీర్థ
View Answer

Answer: 1

స్వామి రామానందతీర్థ

Question: 65

అసఫ్ జాహి వంశ చివరి పాలకుడు?

  1. నిజాం ఆలీఖాన్
  2. మీర్ కమ్రుద్దీన్
  3. మహబూబ్ అలీ పాషా
  4. మీర్ ఉస్మాన్ అలీఖాన్
View Answer

Answer: 4

మీర్ ఉస్మాన్ అలీఖాన్