Home  »  TSPSC  »  Asaf Jahi Dynasty

Asaf Jahi Dynasty (అసఫ్ జాహిలు) Previous Questions and Answers in Telugu

These Telangana History (తెలంగాణ హిస్టరీ) Previous Year Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 66

‘నిజాం రాజ్య అండమాన్’ అని ఏ జైలును అంటారు?

  1. వరంగల్
  2. కరీంనగర్
  3. చంచల్గూడ
  4. మున్ననూరు
View Answer

Answer: 4

మున్ననూరు

Question: 67

సాలార్జంగ్ సంస్కరణలకు పూర్వం నిజాం పాలనలో 1853 వరకు తాలూకాదారులు వసూలుచేసే శిస్తులో
ఎంతభాగం వేతనంగా చెల్లించడానికి ప్రభుత్వం అనుమతించింది?

  1. భూమి శిస్తులో 1/8 వ వంతు
  2. భూమి శిస్తులో 1/4 వంతు
  3. భూమి శిస్తులో 1/6వ వంతు
  4. భూమి శిస్తులో 1/5 వ వంతు
View Answer

Answer: 1

భూమి శిస్తులో 1/8 వ వంతు

Question: 68

1839 సంవత్సరంలో బ్రిటిష్ వారికి వ్యతిరేఖంగా వహాబీ కుట్రకు నాయకత్వం వహించిన హైదరాబాదు అసఫ్ జాహి రాకుమారుడెవరు?

  1. మౌజ ఝా
  2. ముబారిజ్ ఉద్ దౌలా
  3. బజ్ ఖాన్
  4. అజాం ఝా
View Answer

Answer: 2

ముబారిజ్ ఉద్ దౌలా

Question: 69

హైదరాబాద్ రాష్ట్రంలో 1947 లో ఏజెంట్ జనరల్ ఆఫ్ హైదరాబాద్ స్టేట్ గా నియమితులైనవారు?

  1. కె.ఎం. మున్షి
  2. సి. రాజగోపాలాచారి
  3. ఎ.కె.వెల్లోడి
  4. జె. ఎన్. చౌదరి
View Answer

Answer: 1

కె.ఎం. మున్షి

Question: 70

ఈ క్రింది వారిలో హైదరాబాద్ స్టేట్ చివరి నిజాం నవాబు ఎవరు?

  1. నిజామ్ -ఉల్ -ముల్క్
  2. నసీరుద్దాలా
  3. మీర్ ఉస్మాన్ అలీఖాన్
  4. మీర్ మహబూబ్ అలీఖాన్
View Answer

Answer: 3

మీర్ ఉస్మాన్ అలీఖాన్