Home  »  TSPSC  »  Asaf Jahi Dynasty

Asaf Jahi Dynasty (అసఫ్ జాహిలు) Previous Questions and Answers in Telugu

These Telangana History (తెలంగాణ హిస్టరీ) Previous Year Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 71

1948 హైదరాబాద్ లో జరిగిన పోలీస్ యాక్షన్ సందర్భంగా భారత సైన్యానికినాయకత్వం వహించినదెవరు?

  1. కె.ఎస్. తిమ్మయ్య
  2. పి.ఎస్. థాపర్
  3. జె.ఎస్. చౌదరి
  4. పి.పి.కుమారమంగళం
View Answer

Answer: 3

జె.ఎస్. చౌదరి

Question: 72

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా వ్యవస్థ 1932లో హైదరాబాద్ నిజాం కాలంలో ప్రారంభమైంది. నిజాం పరిపాలన తరువాత దీనిని (APSRTC) ఏ సంవత్సరంలో ఏర్పాటు చేసారు?

  1. 1950
  2. 1958
  3. 1947
  4. 1956
View Answer

Answer: 2

1958

Question: 73

అసఫ్ జాహి వంశస్థాపకుడు ఎవరు?

  1. మీర్ కమరుద్దీన్
  2. నిజాం అలీ ఖాన్
  3. సలాబత్ జంగ్
  4. నాసిర్ జంగ్
View Answer

Answer: 1

మీర్ కమరుద్దీన్

Question: 74

ఈ క్రింది ఎవరు హైదరాబాద్ నగర రూపకర్త (ఇంజనీర్), మహ్మద్ కులీ కుతుబ్ షా యొక్క పీష్వాగా చెప్పబడుతారు?

  1. మీర్ ఖాదిర్
  2. నిజాం అలీ ఖాన్
  3. మీర్ మెయిన్ అస్రబాది
  4. గవాన్
View Answer

Answer: 3

మీర్ మెయిన్ అస్రబాది

Question: 75

నిజామాబాద్ జిల్లాలోని అలీసాగర్ కు ఎవరి పేరు పెట్టారు?

  1. అలీ యావర్డింగ్
  2. అలీ నవాజంగ్
  3. అలీ నూర్జంగ్
  4. మహమద్ అలీ మీర్జా
View Answer

Answer: 2

అలీ నవాజంగ్