Home  »  TSPSC  »  Asaf Jahi Dynasty

Asaf Jahi Dynasty (అసఫ్ జాహిలు) Previous Questions and Answers in Telugu

These Telangana History (తెలంగాణ హిస్టరీ) Previous Year Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 91

ఈ క్రింది వానిని కాలానుక్రమంగా అమర్చుము?
ఎ. సికిందర్ జా
బి. మీర్ మహబూబ్ అలీఖాన్.

సి. నాసిరుద్దాలా
డి. నిజాం అలీ

  1. డి,ఎ, సి, బి
  2. ఎ, బి, సి, డి
  3. బి,సి,డి,ఎ
  4. ఎ, డి, సి, బి
View Answer

Answer: 1

డి,ఎ, సి, బి

Question: 92

ఈ క్రింది వాటిని జతపరుచుము:
A రేమండ్
B. మొదటి సాలార్జంగ్
C.మీర్ మహబూబ్ అలీఖాన్

D.మీర్ ఉస్మాన్ అలీఖాన్
i. హాలి- సిక్కా నాణెములు

ii. గన్ ఫౌండ్రి
iii. కానుచా-ఇ-ముబారక్

iv. కాచిగూడ రైల్వేస్టేషన్

  1. A-i. B-ii, C-iii, D-iv
  2. A-iii. B-iv, C-ii, D-i
  3. A-ii. B-i, C-iv, D-iii
  4. A-ii. B-i, C-iii, D-iv
View Answer

Answer: 3

A-ii. B-i, C-iv, D-iii

Question: 93

నిజాం అలీ ఖాన్ ఏ సంవత్సరంలో, దక్కన్ రాజధానిని ఔరంగాబాద్ నుండి హైదరాబాదు మార్చారు?

  1. A.D 1758
  2. A.D 1763
  3. A.D 1756
  4. A.D 1760
View Answer

Answer: 2

A.D 1763

Recent Articles