Home  »  TSPSC  »  Asaf Jahi Dynasty

Asaf Jahi Dynasty (అసఫ్ జాహిలు) Previous Questions and Answers in Telugu

These Telangana History (తెలంగాణ హిస్టరీ) Previous Year Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 31

జాబితా 1ను 2తో పోల్చి, ఈ క్రింది కోడ్ నిపుయోగిస్తూ సరైన జవాబును వ్రాయండి?

జాబితా-1 (విదేశీ యాత్రీకుల) 

ఎ) అబ్ధుల్జాక్

బి) నికోలో డి కాంటీ

సి) డొమింగో పేస్

డి) అతానాసియస్

జాబితా-2 (వ్యాఖ్యలు)

1. ఆ నగరం చుట్టుకొలత 60మైళ్ళ ఆనగరంలో ఆయుధాలు ధరించే సత్తాగల వీరపురుషులు 90 వేలమంది వరకు ఉన్నారు.

2.కులీనుల, సామాన్యుల జీవన ప్రమాణంలో చాలా వ్యత్యాసం ఉంది.

3. ఆ నగరం ఎటువంటిదంటే ఇంత వరకు ఎవరూ కనివిని ఎరుగనటువంటిది

4. ‘రాజు అంత పొడగరి కాదు. అంతపొట్టికాదు. అతడిది పసిమి ఛాయ. అతడు కొద్దగా లావు. అతడి ముఖం పై మశూచి గుర్తులు ఉన్నాయి.

  1. A-3, B-1, C-4, D-2
  2. A-4, B-2, C-3, D-1
  3. A-3, B-2, C-4, D-1
  4. A-4, B-1, C-3, D-2
View Answer

Answer: 1

A-3, B-1, C-4, D-2

Question: 32

నిజాం రాజ్య అధికార రేడియో ఏది?

  1. దక్కన్ రేడియో
  2. అఖిల హైదరాబాద్ రేడియో
  3. నిజాం రేడియో
  4. గోల్కొండ రేడియో
View Answer

Answer: 1

దక్కన్ రేడియో

Question: 33

1908 మూసీ వరదలు సంభవించినప్పుడు (హైదరాబాద్) పాలకులుగా ఎవరు ఉన్నారు?

  1. 3వ నిజాం
  2. 5వ నిజాం
  3. 6వ నిజాం
  4. 7వ నిజాం
View Answer

Answer: 3

6వ నిజాం

Question: 34

7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ యొక్క చిట్టచివరి ప్రధాని ఎవరు?

  1. అలీ ఇమాం
  2. మీర్ లాయక్ అలీ
  3. మహారాజ్ కిషన్ వర్షద్
  4. అస్మన్ జా
View Answer

Answer: 2

మీర్ లాయక్ అలీ

Question: 35

హైదరాబాద్ రాష్ట్రం ఏ సంవత్సరంలో రిపబ్లిక్ ఆఫ్ ఇండియాలో భాగమైంది?

  1. 1949
  2. 1950
  3. 1947
  4. 1948
View Answer

Answer: 4

1948