Home  »  TSPSC  »  Asaf Jahi Dynasty

Asaf Jahi Dynasty (అసఫ్ జాహిలు) Previous Questions and Answers in Telugu

These Telangana History (తెలంగాణ హిస్టరీ) Previous Year Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 36

షాద్ అనే కలం పేరుతో కవిత్వం రాసినవారు?

  1. మహారాజా కిషన్ పెర్షాద్
  2. మహమ్మద్ కులీ కుతుబ్ షా
  3. మీర్ ఉస్మాన్ అలీఖాన్
  4. మహారాజా చందూలాల్
View Answer

Answer: 1

మహారాజా కిషన్ పెర్షాద్

Question: 37

షోయబుల్లాఖాన్ సంపాదకత్వంలో వెలువడిన వార్తాపత్రిక పేరు?

  1. ఇమ్రోజ్
  2. రయ్యత్
  3. భాగ్యనగర్
  4. దక్కన్ క్రానికల్
View Answer

Answer: 1

ఇమ్రోజ్

Question: 38

హైదరాబాద్ లోని మొజంజాహి మార్కెట్కు ఎవరి పేరు పెట్టబడింది?

  1. ఉస్మాన్ ఆలీఖాన్ రెండవ కుమారుడు
  2. ఉస్మాన్ ఆలీఖాన్ మొదటి కుమారుడు
  3. ఉస్మాన్ ఆలీఖాన్ సోదరుడు
  4. మహబూబ్ ఆలీఖాన్ మనమడు
View Answer

Answer: 1

ఉస్మాన్ ఆలీఖాన్ రెండవ కుమారుడు

Question: 39

ఆపరేషన్  పోలో సమయంలో నిజాం సైన్య సర్వసైన్యాధ్యక్షుడి పేరు?

  1. లయాక్ ఆలీ
  2. కాశీం రజ్వి
  3. ఎస్.ఎ. ఎల్ డ్రూస్
  4. మెహదీయార్జింగ్
View Answer

Answer: 3

ఎస్.ఎ. ఎల్ డ్రూస్

Question: 40

ఎవరి పేరున సికింద్రాబాద్ ఏర్పడింది?

  1. సికిందర్ పాషా
  2. సికిందర్ భక్త
  3. సికిందర్ ఝా
  4. సికిందర్ లోడీ
View Answer

Answer: 3

సికిందర్ ఝా