Home  »  TSPSC  »  Asaf Jahi Dynasty

Asaf Jahi Dynasty (అసఫ్ జాహిలు) Previous Questions and Answers in Telugu

These Telangana History (తెలంగాణ హిస్టరీ) Previous Year Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 41

చివరి నిజాం పరిపాలన కాలంలో ‘తెనుగు పత్రిక’ ఎక్కడినుండి వెలువడింది?

  1. కేసముద్రం
  2. ధర్మసాగరం
  3. మహబూబాబాద్
  4. ఇనుగుర్తి
View Answer

Answer: 4

ఇనుగుర్తి

Question: 42

హైదరాబాద్ రాష్ట్రంలో చివరి నిజాం పాలకుడు ఎవరు?

  1. మీర్ మహ్మద్ అలీఖాన్
  2. అక్బర్ అలీఖాన్
  3. మీర్ ఉస్మాన్ అలీఖాన్
  4. మీర్ నిజాం అలీఖాన్
View Answer

Answer: 3

మీర్ ఉస్మాన్ అలీఖాన్

Question: 43

ఈ క్రింది వారిలో ఎవరు ‘నిజాం కాలంలో నల్లగొండ నుండి ‘నీలగిరి’ పత్రికను ప్రచురించారు?

  1. మందుమల నరసింగరావు
  2. మాడపాటి హనుమంత రావు
  3. సురవర ప్రతాపరెడ్డి
  4. శబ్నవీస్ వెంకటరామ నరసింహా రావు
View Answer

Answer: 4

శబ్నవీస్ వెంకటరామ నరసింహా రావు

Question: 44

హైదరాబాద్ లోని ‘పురానాపూల్’ అందాన్ని పారిస్ లోని ‘పోంట్ న్యూఫ్’తో పోల్చిన ఫ్రెంచి యాత్రికుడు ఎవరు?

  1. బెర్నియార్
  2. టావెర్నియార్
  3. థీవాట్
  4. కోల్బర్డ్
View Answer

Answer: 2

టావెర్నియార్

Question: 45

హైదరాబాద్ చివరి నిజాం హయాంలో హైదరాబాద్ లో చలామణి అయిన కరెన్సీ?

  1. అణా
  2. నిజామియా అణా
  3. ఉస్మానియా సిక్కా
  4. నిజామియా సిక్కా
View Answer

Answer: 3

ఉస్మానియా సిక్కా