Home  »  TSPSC  »  Unemployment

Unemployment (నిరుద్యోగం) Questions and Answers in Telugu

Indian Economy (ఇండియన్ ఎకానమీ) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 6

భారతదేశంలో ప్రచ్ఛన్న నిరుద్యోగిత క్రింది వాటిలో వేటితో సంబంధం కలిగి ఉంది?

ఎ. వ్యవసాయ రంగం

బి. పారిశ్రామిక రంగం

సి. గ్రామీణ ప్రాంతాలు

డి. పట్టణ ప్రాంతాలు

  1. ఎ & బి
  2. సి & డి
  3. ఎ & సి
  4. బి & డి
View Answer

Answer: 3

ఎ & సి

Question: 7

క్రింది వాటిలో వలసలు (ఎమిగ్రేషన్) పోవడానికి గల ఫుల్ (లాగే) కారకం ఏది?

  1. ఉపాధి అవకాశాలు
  2. రాజకీయ అణచివేత
  3. ఆహార కొరత
  4. యుద్ధం
View Answer

Answer: 1

ఉపాధి అవకాశాలు

Question: 8

వెనుకబడిన దేశాలలో నిరుద్యోగిత కింది రకాలలో దేనిగా ఉంటుంది?

  1. విద్యాయుత నిరుద్యోగిత
  2. పట్టణ నిరుద్యోగిత
  3. ప్రచ్ఛన్న నిరుద్యోగిత
  4. బహిరంగ నిరుద్యోగిత
View Answer

Answer: 3

ప్రచ్ఛన్న నిరుద్యోగిత

Question: 9

ఒక దేశం మా పరిస్థితిలోకి ప్రవేశించినప్పుడు చాలా ఉపాధి అవకాశాలు కోల్పోతుంది. కింది వాటిలో అటువంటి పరిస్థితి ఏది?

  1. ప్రచ్ఛన్న నిరుద్యోగిత
  2. సంఘృష్ట (ఘర్షణ) నిరుద్యోగిత
  3. చక్రీయ నిరుద్యోగిత
  4. రుతు సంబంధ నిరుద్యోగిత
View Answer

Answer: 3

చక్రీయ నిరుద్యోగిత

Question: 10

పని చేయడానికి ఇష్టపడి, పనికోసం ప్రయత్నం చేసి సంవత్సరంలో అధిక కాలం ఖాళీగా ఉండే వ్యక్తిని ఏమంటారు?

  1. ప్రామాణిక స్థితి గల నిరుద్యోగి
  2. వారపరమైన స్థితి గల నిరుద్యోగి
  3. రోజువారీ స్థితి గల నిరుద్యోగి
  4. సాధారణ స్థితి గల నిరుద్యోగి
View Answer

Answer: 4

సాధారణ స్థితి గల నిరుద్యోగి

Recent Articles