Home  »  TSPSC  »  Unemployment

Unemployment (నిరుద్యోగం) Questions and Answers in Telugu

Indian Economy (ఇండియన్ ఎకానమీ) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 11

ఒక వ్యక్తి యొక్క ఉపాంత ఉత్పాదకత శూన్యంగా ఉండే పరిస్థితిని లేదా ఒక పనిలో అవసరమయ్యే శ్రామికుల కంటే ఎక్కువ మంది పనిచేసే స్థితిని ఏమంటారు?

  1. రుతుపరమైన నిరుద్యోగిత
  2. ప్రచ్చన్న నిరోద్యోగం
  3. సంఘృష్ట (ఘర్షణ) నిరుద్యోగిత
  4. బహిరంగ నిరుద్యోగిత
View Answer

Answer: 2

ప్రచ్చన్న నిరోద్యోగం

Question: 12

శ్రామికులకు పని దొరుకుతుంది కానీ వారి శక్తి సామర్థ్యాలు అభిలషణీయమైన రీతిలో ఉ పయోగింపబడవు. కింది వాటిలో ఇటువంటి స్థితిని ఏమంటారు?

  1. సంప్రదాయ నిరుద్యోగిత
  2. అల్పద్యోగిత
  3. బహిరంగ నిరుద్యోగిత
  4. రుతు సంబంధ నిరుద్యోగిత
View Answer

Answer: 2

అల్పద్యోగిత

Question: 13

అమలులో ఉన్న వేతన రేటు దగ్గర పని చేయాలనే కోరికతో పాటు శక్తి సామర్ధ్యాలు ఉన్న ప్రజలకు ఉపాధి అవకాశాలు లభ్యం కావడాన్ని కింది వాటిలో) ఏమంటారు?

  1. అనుద్యోగిత
  2. స్వయం-ఉపాధి
  3. పునరుద్యోగిత
  4. సంపూర్ణోద్యోగిత
View Answer

Answer: 4

సంపూర్ణోద్యోగిత

Question: 14

క్రింది వానిలో ఏది భారతదేశ గ్రామాలలో అభివ లోపించడానికి కారణం ఏది?

  1. ప్రచ్ఛన్న నిరుద్యోగిత
  2. పేదరికం
  3. తక్కువ ఉత్పాదకత
  4. పంచాయత్ వ్యవస్థ
View Answer

Answer: 4

పంచాయత్ వ్యవస్థ

Question: 15

వెనుకబడిన దేశములో ఆగోచరమైన నిరుద్యోగిత (నిరుద్యోగము)

  1. ఒక అధిగమించలేని సమస్య
  2. చాలా తక్కువ పనివారి లభ్యత
  3. పొదుపుకు అవకాశము గల వనరు
  4. సమస్య కానే కాదు
View Answer

Answer: 3

పొదుపుకు అవకాశము గల వనరు

Recent Articles