Home  »  TSPSC  »  Unemployment

Unemployment (నిరుద్యోగం) Questions and Answers in Telugu

Indian Economy (ఇండియన్ ఎకానమీ) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 16

ఈ క్రింది వాటిలో ఏది కార్మిక రంగములో సంస్కరణగా భావించవచ్చు?

  1. అసంఘటిత రంగాన్ని ప్రోత్సహించడము
  2. కార్మిక సంఘాలకు అంతులేని స్వేచ్ఛ కల్పించడము
  3. కార్మికులకు ఎక్స్-గ్రేషియా చెల్లింపు చేస్తూ ఖాయిలా పడిన పరిశ్రమని మూసివేయడానికి అనుమతి
  4. పరిశ్రమ మూతకు అనుమతిని ఇవ్వకపోవడము
View Answer

Answer: 3

కార్మికులకు ఎక్స్-గ్రేషియా చెల్లింపు చేస్తూ ఖాయిలా పడిన పరిశ్రమని మూసివేయడానికి అనుమతి

Question: 17

దీర్ఘకాలిక నిరుద్యోగ సమస్యను కొలవడానికి వాడే పద్ధతి ఏది?

  1. సాధారణ నిరుద్యోగ స్థితి
  2. ప్రస్తుత వారనిరుద్యోగ స్థితి
  3. రోజువారీ నిరుద్యోగ స్థితి
  4. అన్ని విధానాలు
View Answer

Answer: 1

సాధారణ నిరుద్యోగ స్థితి

Question: 18

ఎన్.ఎస్.ఎస్.ఓ. 68వ వర్తలం ప్రకారం సాధారణ నిరుద్యోగ స్థితిని అనుసరించి భారతదేశ నిరుద్యోగ సమస్య ఎంత?

  1. 6.6%
  2. 5.6%
  3. 7.31%
  4. 8.2%
View Answer

Answer: 2

5.6%

Question: 19

ఆర్థిక వ్యవస్థలో మాంద్యం ఫలితంగా ఏ రకమైన నిరుద్యోగం ఏర్పడుతుంది?

  1. ఘర్షణ (ఫ్రిక్షనల్) నిరుద్యోగం
  2. చక్రీయ (సైక్లికల్) నిరుద్యోగం
  3. బహిరంగ (ఓపెన్) నిరుద్యోగం
  4. డిస్గ్యుస్డ్ నిరుద్యోగం
View Answer

Answer: 2

చక్రీయ (సైక్లికల్) నిరుద్యోగం

Question: 20

నీతి ఆయోగ్కు ముందు, నిరుద్యోగ రేటా ఎక్కడ నుండి సేకరించబడేది?

  1. జాతీయ నమూనా సర్వే సంస్థ
  2. కేంద్ర గణాంకాల సంస్థ
  3. సి. రంగరాజన్ ఫార్ములా
  4. లక్షావాలా ఫార్ములా
View Answer

Answer: 2

కేంద్ర గణాంకాల సంస్థ

Recent Articles