Home  »  TSPSC  »  Velamalu (Rachakonda,Devarakonda)

Velamalu (Rachakonda,Devarakonda) (వెలమలు-రాచకొండ, దేవరకొండ) Previous Questions and Answers in Telugu

These Telangana History (తెలంగాణ చరిత్ర) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 6

గొప్ప తెలుగు కవులలో ఒకటైన శ్రీనాధుడు ఏ రాజు ఆస్థానము లో ఉండేవాడు?

  1. పెదకోమటి వేమా రెడ్డి.
  2. రాచ వేమా రెడ్డి
  3. కాటయ వేమారెడ్డి
  4. ఇచ్చిన సమాధానాలలో ఏదీ సరి కాదు
View Answer

Answer: 1

పెదకోమటి వేమా రెడ్డి.

Question: 7

వసంతోత్సవ సంబరాలకు ఎవరు ప్రాచుర్యం కల్పించారు?

  1. కుమార గిరి రెడ్డి
  2. కాటయ వేమా రెడ్డి
  3. పెదకోమటి వేమా రెడ్డి
  4. దేవరాయ
View Answer

Answer: 1

కుమార గిరి రెడ్డి

Question: 8

ఎర్రాప్రగడ ఎవరి ఆస్థాన కవి?

  1. ప్రోలయ వేమారెడ్డి
  2. అనపోతా రెడ్డి
  3. అనవేమా రెడ్డి
  4. ముసునూరి ప్రోలయ నాయక
View Answer

Answer: 1

ప్రోలయ వేమారెడ్డి

Recent Articles