Home  »  TSPSC  »  World Geography-10

World Geography-10 (వరల్డ్ జియోగ్రఫీ-ప్రపంచ భూగోళ శాస్త్రం) Previous Year Questions and Answers in Telugu

These World Geography (ఇండియన్ పాలిటి) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 6

మనం ఏ నక్షత్ర కూటమికి చెందినవారము?

  1. సౌరమండలం
  2. బుధుడు
  3. పాలపుంత
  4. కృష్ణబిలం
View Answer

Answer: 3

పాలపుంత

Question: 7

సూర్యుడు

  1. ఒక చిన్న నక్షత్రం
  2. మధ్యపరిమాణం గల ఒక నక్షత్రం
  3. ఒక పెద్ద నక్షత్రం
  4. నక్షత్రం కాదు
View Answer

Answer: 2

మధ్యపరిమాణం గల ఒక నక్షత్రం

Question: 8

అతి తక్కువ వ్యాస పరిమాణము గల గ్రహము?

  1. కుజ గ్రహము
  2. బుధ గ్రహము
  3. గురు గ్రహము
  4. శుక్ర గ్రహము
View Answer

Answer: 4

శుక్ర గ్రహము

Question: 9

సూర్యుని లోపల మందుచున్న ఇంధనం?

  1. బొగ్గు
  2. యురేనియం
  3. ఆమ్లజని
  4. ఉదజని
View Answer

Answer: 4

ఉదజని

Question: 10

శుక్రగ్రహానికి సంబంధించి ఈ క్రింది వానిలో ఏది అసత్యం?

  1. రాత్రి అంతయు దీనిని చూడవచ్చును.
  2. సూర్యచంద్రుల తరువాత ఆకాశంలో అతి ప్రకాశవంతంగా కనబడుతుంది.
  3. దానిభ్రమణం,పరిభ్రమణం ఆకాశంలో అతిప్రకాశవంతంగా కనబడుతుంది.
  4. దాని ఉపరితలం ఉష్ణోగ్రత సుమారు 4500 డిగ్రీస్ సెంటిగ్రేట్
View Answer

Answer: 1

రాత్రి అంతయు దీనిని చూడవచ్చును.

Recent Articles