Home  »  TSPSC  »  World Geography-10

World Geography-10 (వరల్డ్ జియోగ్రఫీ-ప్రపంచ భూగోళ శాస్త్రం) Previous Year Questions and Answers in Telugu

These World Geography (ఇండియన్ పాలిటి) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 16

నికోలస్ కొవర్నికస్ 16వ శతాబ్దపు ?

  1. ఖగోళ శాస్త్రజ్ఞుడు
  2. గణిత శాస్త్రజ్ఞుడు
  3. నౌకాయానం చేయువాడు
  4. తత్వ శాస్త్రజ్ఞుడు
View Answer

Answer: 1

ఖగోళ శాస్త్రజ్ఞుడు

Question: 17

డోల్డ్ రమ్స్ ఏ భూభాగంలో ఉంది?

  1. కర్కటరేఖ
  2. మకర రేఖ
  3. భూమధ్య రేఖ ప్రాంతం
  4. అంటార్కిటికా ప్రాంతం
View Answer

Answer: 3

భూమధ్య రేఖ ప్రాంతం

Question: 18

“మాన్సూన్” అనే పదం దేని నుండి ఉద్భవించింది?

  1. మౌసమ్ అనే అరబిక్ పదం
  2. మ్యాన్ జిసన్ – ఇంగ్లీష్ ‘
  3. మ్యాన్
  4. ఏది కాదు
View Answer

Answer: 1

మౌసమ్ అనే అరబిక్ పదం

Question: 19

దీవకల్పం చుట్టూ ఇది సాధారణంగా వుంటుంది?

  1. నీరు
  2. ఇసుక
  3. అడవులు
  4. పర్వతాలు
View Answer

Answer: 1

నీరు

Question: 20

38 డిగ్రీస్ అక్షాంశం ఏ దేశాల సరిహద్దు రేఖ?

  1. ఉత్తర, దక్షిణ వియత్నాం
  2. ఉత్తర, దక్షిణ కొరియా
  3. రష్యా, చైనా
  4. పోలండ్, జర్మనీ
View Answer

Answer: 2

ఉత్తర, దక్షిణ కొరియా

Recent Articles