Home  »  TSPSC  »  World Geography-2

World Geography-2 (వరల్డ్ జియోగ్రఫీ-ప్రపంచ భూగోళ శాస్త్రం) Previous Year Questions and Answers in Telugu

These World Geography (ఇండియన్ పాలిటి) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 6

క్రింది వాటిల్లో ఏ ప్రకటన/లు సరిగ్గా ట్రోపోపాస్ గురించి వివరిస్తుంది/వివరిస్తాయి.

1. ట్రోపోపాస్ ఎత్తులో రుతువులలో ఏర్పడే మార్పు

2. ట్రోపోస్పియర్, స్ట్రాటోస్పియర్ మధ్య ట్రాన్సిషన్ జోన్

3. అది స్ట్రాటోస్పియర్ కు కింద ఉంటుంది.

  1. 2 మరియు 3
  2. 1 మరియు 2
  3. 1,2 మరియు 3
  4. 1 మరియు 3
View Answer

Answer: 2

1 మరియు 2

Question: 7

క్రింది రెండు ప్రకటనలు చూసి తగిన సమాధానం ఎంచుకోండి?
ఎ. గర్జెస్, కానియన్స్ “V” ఆకారం గల లోయలను తెలుపుతాయి
బి. కానియన్స్ యొక్క వివరణాత్మక స్థలం గర్జెస్

  1. ఎ మాత్ర0 సరైనది
  2. బి మాత్రం సరైనది
  3. ఎ,బి రెండూ సరైనవి
  4. ఎ, బి, రెండూ సరికావు
View Answer

Answer: 3

ఎ,బి రెండూ సరైనవి

Question: 8

ఉత్తర అమెరికాకు చెందిన గొప్ప చెరువుల్లో ఒకటి కానిదేది

  1. ఎయిరీ
  2. విక్టోరియా
  3. హ్యూరాన్
  4. ఒంటారియో
View Answer

Answer: 3

హ్యూరాన్

Question: 9

క్రింది వాటిలో అగ్నిపర్వతం ఏది?

  1. బ్లాంక్ పర్వతం
  2. ఎవరెస్ట్ పర్వతం
  3. లూయిస్ పర్వతం
  4. ఎట్త్న పర్వతం
View Answer

Answer: 4

ఎట్త్న పర్వతం

Question: 10

గైసర్స్/ వేడినీటి బుగ్గలకు ప్రసిద్ధి పొందిన పసుపు రాతి నేషనల్ పార్క్ ఎక్కడ వుంది?

  1. కెనడా
  2. యూ.ఎస్.ఏ,
  3. న్యూజిలాండ్
  4. అసేర్టేలియ
View Answer

Answer: 2

యూ.ఎస్.ఏ

Recent Articles