Home  »  TSPSC  »  World Geography-2

World Geography-2 (వరల్డ్ జియోగ్రఫీ-ప్రపంచ భూగోళ శాస్త్రం) Previous Year Questions and Answers in Telugu

These World Geography (ఇండియన్ పాలిటి) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 11

సముద్రపు లోతైన స్థలాకృతిని ఇలా….. చూపిస్తారు?

  1. హైడ్రోస్టాటిక్ కర్వ్
  2. అల్టిమెట్రిక్ కర్వ్
  3. హైప్సోమెట్రిక్ కర్వ్
  4. హోలో మెట్రిక్ కర్వ్
View Answer

Answer: 3

హైప్సోమెట్రిక్ కర్వ్

Question: 12

క్రస్ట్ కు మెంటెల్కు మధ్య ఆగిపోయిన ఎల్ల

  1. గుట్బర్గ్
  2. మోహో
  3. కాంరాడ్
  4. స్యూస్.
View Answer

Answer: 2

మోహో

Question: 13

క్రింది పట్టిక -1లో వాటిని పట్టిక -2 (ఉత్తర అర్థగోళం)తో జతపరచండి?
పట్టిక – 1
ఎ. చలికాలం
బి. ఎండాకాలం
సి. వసంత విషవత్తు

డి. శిశిర విషవత్తు

పట్టిక – 2

1. డిసెంబర్ 22
2.జూన్ 21
3. మార్చి 21

4.సెప్టెంబర్ 23

కోడ్స్:

  1. ఎ-4, బి-3, సి-2, డి-1
  2. ఎ-1, బి-2, సి-3, డి-4
  3. ఎ-1, బి-2, సి-4, డి-3
  4. ఎ-4, బి-2, సి-3, డి-1
View Answer

Answer: 2

ఎ-1, బి-2, సి-3, డి-4

Question: 14

క్రింది వాటిలో ఏది నేలబొగ్గు కాదు?

  1. రాణిగంజ్
  2. ఉమెరియా
  3. మొసబాని
  4. కోబ్రా
View Answer

Answer: 3

మొసబాని

Question: 15

సీరానెవాద అనే పేరు?

  1. అమెరికాలోని ఒక జంతువు
  2. అమెరికాలో కనుగొబడిన ఒక వ్యాది
  3. అమెరికాలోని ఒక పండు
  4. అమెరికాలోని ఒక పర్వతం
View Answer

Answer: 4

అమెరికాలోని ఒక పర్వతం

Recent Articles