Home  »  TSPSC  »  World Geography-2

World Geography-2 (వరల్డ్ జియోగ్రఫీ-ప్రపంచ భూగోళ శాస్త్రం) Previous Year Questions and Answers in Telugu

These World Geography (ఇండియన్ పాలిటి) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 16

బ్లాక్ సముద్రానికి కాస్పియన్ సముద్రానికి మధ్యనున్న పర్వతం ఏది?

  1. ఊరల్
  2. కాకసస్
  3. ఆల్న్స్
  4. బాల్కాన్
View Answer

Answer: 2

కాకసస్

Question: 17

జూలు ట్రెబ్స్ ఎక్కడుంటాయి?

  1. ఆస్ట్రేలియా
  2. న్యూజిలాండ్
  3. ఈజిప్టు
  4. దక్షిణాఫ్రికా
View Answer

Answer: 4

దక్షిణాఫ్రికా

Question: 18

విస్థీర్ణతలో క్రింది పట్టికలో ఏ రాజ్యాలు అవరోహణక్రమంలో ఉన్నాయి?

  1. రష్యా, కెనడా, చైనా, యూఎస్ఏ
  2. రష్యా, యూఎస్ ఏ, కెనడా, చైనా
  3. రష్యా, కెనడా, యూఎస్ ఏ, చైన
  4. రష్యా, చైనా, యూఎస్ ఏ, కెనడా
View Answer

Answer: 2

రష్యా, యూఎస్ ఏ, కెనడా, చైనా

Question: 19

ఇజ్రాయిల్కు ఈ దేశాలు…. ఎల్లలు

  1. లెబనాన్, సిరియా, జోర్డాన్ మరియు ఈజిప్టు
  2. లెబనాన్, సిరియా, టర్కీ మరియు జోర్డాన్
  3. సిప్రస్, టర్కీ, జోర్డాన్ మరియు ఈజిప్టు
  4. టర్కీ, సిరియా, ఇరాక్ మరియు యేమన్
View Answer

Answer: 1

లెబనాన్, సిరియా, జోర్డాన్ మరియు ఈజిప్టు

Question: 20

హోమోస్పియర్ ను–పొరలుగా విభజించవచ్చు.

  1. రెండు
  2. మూడు
  3. నాలుగు
  4. ఐదు
View Answer

Answer: 2

మూడు

Recent Articles