Home  »  TSPSC  »  World Geography-3

World Geography-3 (వరల్డ్ జియోగ్రఫీ-ప్రపంచ భూగోళ శాస్త్రం) Previous Year Questions and Answers in Telugu

These World Geography (ఇండియన్ పాలిటి) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 6

ఆఫ్రికా, ఆసియా మరియు ఐరోపాలలోని కొన్ని వెనుకబడిన ప్రాంతాలలో గోచరించే సమాజం ఈ తరహాకు చెందినది?

  1. పారిశ్రామిక
  2. వ్యవసాయక
  3. ఆధునిక
  4. గిరిజన
View Answer

Answer: 4

గిరిజన

Question: 7

హాట్టన్ టాట్స్ అనేవి?

  1. కాంగోబేసిన్ పిగ్మీలు
  2. శ్రీలంకలోని చెందిన సంచార జాతి కాపరులు
  3. దక్షిణాఫ్రికాకు చెందిన సంచార జాతి కాపరులు
  4. ఉత్తర అమెరికా నెగ్రిటోలు
View Answer

Answer: 3

దక్షిణాఫ్రికాకు చెందిన సంచార జాతి కాపరులు

Question: 8

దనుబె బేసిన్ దేనికి ప్రసిద్ధి?

  1. బాల్టిక్ సముద్ర
  2. బ్లాక్ సముద్రం
  3. ఉత్తర సముద్రం
  4. మెడిటరేనియన్ సముద్రం
View Answer

Answer: 2

బ్లాక్ సముద్రం

Question: 9

కరగండ బేసిన్ దేనికి ప్రసిద్ధి?

  1. ఇనుము
  2. పెట్రోలియం
  3. బొగ్గు
  4. మాంగనీస్
View Answer

Answer: 3

బొగ్గు

Question: 10

ఆస్ట్రేలియా ఖండంలో అత్యంత ఎత్తయిన శిఖరం?

  1. మౌంట్ హోతము
  2. మౌంట్ కోస్కిస్కో
  3. మౌంట్ పిధర్ టాప్
  4. మౌంట్ డిస్సా
View Answer

Answer: 2

మౌంట్ కోస్కిస్కో

Recent Articles