Home  »  TSPSC  »  World Geography-3

World Geography-3 (వరల్డ్ జియోగ్రఫీ-ప్రపంచ భూగోళ శాస్త్రం) Previous Year Questions and Answers in Telugu

These World Geography (ఇండియన్ పాలిటి) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 11

“ఓషియానిక్ లాగింగ్” అంటే?

  1. వర్ష ఋతువు, నదికి దగ్గరలో ఉన్న ప్రాంతాల వరదలు
  2. వర్షాకాలంలో నీరు దగ్గర భూముల్లో వ్యాపించడం
  3. లోతు నీరు, కాలవ ద్వారా బురదతో కూడిన నీరు మరియు నిల్వ నీటి ప్రదేశం
  4. లోతు నీరు, కాలువ ద్వారా బురదతో కూడిన నీరు మరియు నిల్వ నీటి ప్రదేశం.
View Answer

Answer: 2

వర్షాకాలంలో నీరు దగ్గర భూముల్లో వ్యాపించడం

Question: 12

గ్రీనిచ్ (0 డిగ్రీస్) వద్ద సమయం ఉదయం 8.15 అయినపుడు, 45 తూర్పు ఆక్షాంశంపై స్థానిక సమయం ఎంత అవుతుంది?

  1. 11.15
  2. 11.00
  3. 1.00
  4. 11.30
View Answer

Answer: 1

11.15

Question: 13

కర్కటరేఖపై సూర్యుని నిట్టనిలువు కిరణాలు ప్రసరించు రోజున ఉత్తర ధృవంపై పగటి ప్రమాణం ఇంత ఉంటుంది.

  1. 6.00 గంటలు
  2. 12.00 గంటలు
  3. 18.00 గంటలు
  4. 24 గంటలు
View Answer

Answer: 4

24 గంటలు

Question: 14

ఈ గ్రహం ఉపరితలంపై సౌర కుటుంబంనందలి అత్యధిక ఉష్ణోగ్రత నమోదౌతుంది?

  1. భూమి
  2. శుక్రుడు
  3. కుజుడు
  4. బృహస్పతి
View Answer

Answer: 2

శుక్రుడు

Question: 15

క్రింది వాటిని జతపరుచుము. ‘
జాబితా-1
ఎ. రేఖాంశము

బి. ధృవము

సి. ప్రధాన ఆక్షాంశమ

డి. అక్షము

జాబితా -2
1. సరళరేఖ
2. వృత్తము
3. అర్థవృత్తము
4. బిందువు

  1. ఎ-2, బి-3, సి-1, డి-4
  2. ఎ-4, బి-3, సి-2, డి-1
  3. ఎ-2, బి-1, సి-4, డి-3
  4. ఎ-3, బి-4, సి-2, డి-1
View Answer

Answer: 4

ఎ-3, బి-4, సి-2, డి-1

Recent Articles