Home  »  TSPSC  »  World Geography-3

World Geography-3 (వరల్డ్ జియోగ్రఫీ-ప్రపంచ భూగోళ శాస్త్రం) Previous Year Questions and Answers in Telugu

These World Geography (ఇండియన్ పాలిటి) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 16

15 ఏప్రియల్ 2016 నాడు లండనులో ఉదయం 6.00 గంటలైనప్పుడు 150 డిగ్రీస్ తూర్పు మరియు 150 డిగ్రీస్ పశ్చిమ రేఖాంశములపై సమయం ఎంత అవుతుంది?

  1. 15 ఏప్రిల్ 2016 సాయంత్రం 4.00 గంటలు మరియు 14 ఏప్రియల్ 2016 సాయంత్రం 8.00 గంటలు
  2. 15 ఏప్రిల్ 2016 సాయంత్రం 4.00 గంటలు మరియు 14 ఏప్రియల్ 2016 సాయంత్రం 4.00 గంటలు
  3. 15 ఏప్రిల్ 2016 సాయంత్రం 4.00 గంటలు మరియు 14 ఏప్రియల్ 2016 సాయంత్రం 8.00 గంటలు
  4. 14 ఏప్రిల్ 2016 సాయంత్రం 4.00 గంటలు మరియు 16 ఏప్రియల్ 2016 సాయంత్రం 4.00 గంటలు
View Answer

Answer: 1

15 ఏప్రిల్ 2016 సాయంత్రం 4.00 గంటలు మరియు 14 ఏప్రియల్ 2016 సాయంత్రం 8.00 గంటలు

Question: 17

క్రింద ఇచ్చిన వాటిని జతపరచండి?
పట్టిక -1 (అగ్నిపర్వతం)

1. హేల్క
2. కిలిమంజారో

3. మౌనలావో

4. కర్కటో
పట్టిక – 2 (దేశం)
ఎ. హవాయి ద్వీపాలు
బి. ఐస్లాండ్

సి. ఇండోనేషియా
డి. టాంజానియా

  1. 1-బి, 2-డి, 3-సి, 4-ఎ
  2. 1-బి, 2-డి, 3-ఎ, 4-సి
  3. 1-బి, 2-, ఎ-3, డి, 4-సి
  4. 1-సి, 2-డి, 3-ఎ, 4-బి
View Answer

Answer: 2

1-బి, 2-డి, 3-ఎ, 4-సి

Question: 18

ఏ దేశంలో కిలిమాంజరో పర్వతం ఉంది?

  1. టాంజానియా
  2. కేన్యా
  3. రష్యా
  4. మయన్మార్
View Answer

Answer: 1

టాంజానియా

Question: 19

క్రింద ఇవ్వబడిన ఖండాలు మరియు వాటిలోని నదులను జతపరచండి
ఖండాలు
1. ఆసియా
2. ఆఫ్రికా
3. దక్షిణ అమెరికా

4. ఐరోపా
నదులు

ఎ. ఓల్గా

బి.అమోజన్
సి. గంగా
డి. నైలు

  1. 1-డి, 2-ఎ, 3-సి, 4-బి
  2. 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
  3. 1-సి, 2-డి, 3-బి, 4- ఎ
  4. 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
View Answer

Answer: 3

1-సి, 2-డి, 3-బి, 4- ఎ

Question: 20

విస్థీర్ణం పరంగా అతిపెద్ద

  1. ఆసియా
  2. ఆఫ్రికా
  3. అమెరికా
  4. ఆస్ట్రేలియా
View Answer

Answer: 1

ఆసియా

Recent Articles