Home  »  TSPSC  »  World Geography-4

World Geography-4 (వరల్డ్ జియోగ్రఫీ-ప్రపంచ భూగోళ శాస్త్రం) Previous Year Questions and Answers in Telugu

These World Geography (ఇండియన్ పాలిటి) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 6

కింది వాతావరణ ప్రాంతాలలో 90 శాతం ఓజోన్ ఎక్కడ ఉంది?

  1. ట్రోపోస్ఫియర్
  2. థర్మోస్ఫియర్
  3. స్ట్రాటోస్ఫియర్
  4. మెసోస్ఫియర్
View Answer

Answer: 3

స్ట్రాటోస్ఫియర్

Question: 7

సముద్రపు జలాల సాంద్రత పెరిగేది ఎప్పుడు?

  1. లోతు తగ్గి, ఉప్పదనం పెరిగినప్పుడు
  2. లోతు, ఉప్పదనం తగ్గినప్పుడు
  3. లోతు పెరిగి, ఉప్పదనం తగ్గినప్పుడు
  4. లోతు, ఉప్పుదనం పెరిగినప్పుడు
View Answer

Answer: 4

లోతు, ఉప్పుదనం పెరిగినప్పుడు

Question: 8

ఇవి భారత ఋతుపవనాలను ప్రభావితం చేస్తున్నాయి?

  1. ధృవ తూర్పు పవనాలు
  2. పశ్చిమ పవనాలు
  3. జెట్ స్ట్రీములు
  4. స్థానిక పవనాలు
View Answer

Answer: 3

జెట్ స్ట్రీములు

Question: 9

భౌగోళిక పంపిణీతో పరిమితం చేయబడిన టాక్సిన్ను ఏమంటారు?

  1. అరుదైనది
  2. కరమైన
  3. అంతరించిపోయింది
  4. స్థానికమైనది/నిర్ధిష్టమైనది(ఎండెమిక్)
View Answer

Answer: 4

స్థానికమైనది/నిర్ధిష్టమైనది(ఎండెమిక్)

Question: 10

క్రింది వాటిలో అతిచిన్న ముహాసముద్రం ఏది?

  1. పసిఫిక్ మహాసముద్రం
  2. ఆర్కిటిక్ మహాసముద్రం
  3. హిందూ మహాసముద్రం
  4. అట్లాంటిక్ మహాసముద్రం
View Answer

Answer: 2

ఆర్కిటిక్ మహాసముద్రం

Recent Articles