Home  »  TSPSC  »  World Geography-4

World Geography-4 (వరల్డ్ జియోగ్రఫీ-ప్రపంచ భూగోళ శాస్త్రం) Previous Year Questions and Answers in Telugu

These World Geography (ఇండియన్ పాలిటి) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 11

హైడ్రోలాజికల్ సైకిల్ ద్వారా అనుసంధానించిబడిన క్రమంలో ఆధారాలను అమర్చండి:

ఎ. వాతావరణం (అట్మోస్పియర్)
బి. జీవావరణం (బయోస్ఫియర్)

సి. జలావరణం (హైడ్రోస్ఫియర్)

డి. శిలావరణం (లిథోస్ఫియర్)

సరియైన క్రమంను / జవాబును ఎంపిక చేయండి.

  1. డి, ఎ, బి మరియు సి
  2. బి, సి, డి మరియు ఎ
  3. ఎ, బి, సి మరియు డి
  4. సి, ఎ, డి మరియు బి
View Answer

Answer: 4

సి, ఎ, డి మరియు బి

Question: 12

ఉష్ణ మండల తుఫానులు మరియు అవి పిలువబడే పేరుకు సంబంధించి కింది జతలలో ఏవి సరైనవి?
ఎ. అట్లాంటిక్ మరియు ఈశాన్య పసిఫిక్ – హరికేన్
బి. వాయువ్య పసిఫిక్ – టైఫూన్
సి. దక్షిణ పసిఫిక్ మరియు హిందూ మహాసముద్రం – సైక్లోన్ (తుఫాను)
సరియైన జవాబును ఎంపిక చేయండి:

  1. ఎ మరియు బి మాత్రమే
  2. బి & సి
  3. ఎ & సి
  4. ఎ, బి, సి
View Answer

Answer: 4

ఎ, బి, సి

Question: 13

తీవ్రస్థాయి మానవ కార్యకలాపాలవల్ల, ఈ క్రింది వాటిల్లో ఏది ఇటీవలి కాలంలో ఎక్కువగా కుంచించుకొనిపోయి ఎండిపోయింది?

ఎ. ఏరియల్ సముద్రం
బి. నల్ల సముద్రం
సి. లేక్ బైకల్

ఈ క్రింది ఇచ్చిన కోడ్ ఆధారం సరైన సమాధానాన్ని గుర్తించ0డి

  1. ఎ మాత్రమే
  2. బి మరియు సి
  3. బిమాత్రమే
  4. ఎ మరియు డి
View Answer

Answer: 4

ఎ మరియు డి

Question: 14

ఈ క్రింది వ్యాఖ్యలను పరిశీలించండి.
ఎ. ప్రపంచవ్యాప్తంగా ఉష్ణమండల నీటిలోనే పగడపు దిబ్బలు- అధికంగా కనిపిస్తాయి.
బి. ప్రపంచంలోని పగడపుదిబ్బల్లో 1/3 వ వంతు ఆస్ట్రేలియా, ఇండోనేసియా, ఫిలిఫ్పైన్స్ దేశాల్లోనే ఉన్నాయి.

సి. ఉష్ణమండలం వర్షాధార అడవుల్లో కంటే పెద్ద మొత్తంలో జంతుజాతులు, పగడపు దిబ్బల్లో కనిపిస్తాయి.

  1. ఎ మరియు బి మాత్రమే
  2. సి మాత్రమే
  3. ఎ మరియు సి మాత్రమే
  4. ఎ, బి మరియు సి
View Answer

Answer: 4

ఎ, బి మరియు సి

Question: 15

ఈ క్రింది వ్యాఖాలను పరిశీలించండి.
ఎ. భూమి అయస్కాంత లక్షణం కొన్ని వందల వేల సంవత్సరాల వరకే ఉంటుంది.
బి. నాలుగువేల మిలియన్ల సంవత్సరాల క్రితంభూమి ఏర్పడినప్పుడు, 54 శాతం ఆక్సిజన్ ఉండేది. కార్బన్ డైయాక్సైడ్ ఉండేది కాదు.
సి. జీవం ఆవిర్భవించగానే అవి భూ వాతావరణాన్ని మార్చివేశాయి.

పై వ్యాఖ్యలను పరిశీలించండి ఏది/ ఏవి నిజం?

  1. ఎ మాత్రమే
  2. బి, సి మాత్రమే
  3. ఎ మరియు సి
  4. ఎ, బి మరియు సి
View Answer

Answer: 3

ఎ మరియు సి